HomeBreaking Featureఔనా నిజమా ?మగాళ్ల హైహీల్స్ “హలో’ కు బదులుగా ‘ఎహేయ్…ఎందుకలా..?
ఔనా నిజమా ?మగాళ్ల హైహీల్స్ “హలో’ కు బదులుగా ‘ఎహేయ్…ఎందుకలా..?
హైహీల్స్ అనగానే అందమైన పొడుగుకాళ్ల సుందరి కనిపించవచ్చు.కానీ హైహీల్స్ ను ఒన్స్ అపానే టైం మగపురుషుల కోసమే తయారుచేసేవారట..అంటే హాశ్చర్యపోకతప్పదు కానీ ఇది నిజంగా నిజ్జమంట … హైహీల్స్‌ను వేసుకోవడం మగతనానికీ ఉన్నత స్థానానికీ చిహ్నంగా భావించేవారట. *తన ప్రమాణస్వీకారానికి వెళ్లడానికి చేతిలో డబ్బులేక అప్పు తీసుకుని వెళ్లాడట అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్. *టీవీ వచ్చిన తొలినాళ్లలో సబ్బు(డిటర్జెంట్ ) పౌడర్ తయారీదారులే సీరియళ్లను సమర్పించే వారు. అందుకే ధారావాహికలను ‘సోప్స్’ అనడం పరిపాటి. *ఫోన్లు వచ్చిన తొలిరోజుల్లో ‘హెలో’ కు బదులుగా ‘ఎహేయ్'(Ahoy) అనేవారు.