అది స్వామిజీ ఆశ్రమప్రాంగణం. స్వామిజీ ఆ వేళ మాత్రమే మౌనవ్రతం వీడి భక్తులతో మాట్లాడే రోజు. అందుకే ఆశ్రమమంతా భక్తులతో కిటకిటలాడిపోతోంది. స్వామిజీని తాకాలని ఆయన ఆశీర్వాదం పొందాలని భక్తులు ఆరాటపడుతున్నారు. ఆ జనసమూహాన్ని అతి కష్టం మీద అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తున్న స్వామిజీ శిష్యులకు అసహనం రెట్టింపు అవుతోంది.
క్యూ లో వస్తూ కానుకలు...
కొత్తసంవత్సరం కొత్తగా ఉండదు తెల్లవారితే
కానీ మనం మన ఆలోచనలను ఎప్పటికప్పుడు క్రొత్తగా మార్చుకోవచ్చు
సరికొత్త విజయశిఖరాలను చేరుకోవచ్చు
గడిచిన సంవత్సరంలో అనుభవాలను ఒక పాఠంగా మార్చుకోండి.
నూతనసంవత్సర శుభాకాంక్షలతో
విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్...
ఆశిష్ గుప్తా ఒక పెద్ద బిజినెస్ మాగ్నెట్ . అతనికి ఎన్నో కంపెనీలు ఎన్నో బిజినెస్ లు ఉన్నాయి. లంకంత ఇంట్లో అతడు తన భార్య అదితి మాత్రమే ఉంటారు.
ఆశిష్ గుప్తా తన బిజినెస్ వ్యవహారాలలో మునిగి తేలుతూ ఇంటికి ఎప్పటికో చేరుకునేవాడు. అదితి లంకంత ఇంట్లో ఒక్కతే ఉంటుండేది.
అదితితో పాటు వారింట్లో...
కుల్దీప్ సింగ్ తను ఏర్పాటు చేసిన మ్యూజియంలోకి అడుగుపెట్టాడు. తను ఎంతో కష్టపడి దేశదేశాలనుండి సేకరించిన ఎన్నో వస్తువులను శిల్పాలను కళాఖండాలను ప్రజల సందర్శనార్థం మ్యూజియం ఏర్పాటు చేశాడు.
అది రెండంతస్తుల భవనం. ఆ భవనం మొదటి అంతస్తులో ఎన్నో పురాతన వస్తువులు పేర్చబడి ఉన్నాయి. వాటిలో ఎన్నో రకాల వస్తువులు బొమ్మలు శిల్పాలు కళాఖండాలున్నాయి....
ఏ ఫలితాన్ని ఆశించి గాలి వీస్తుంది...భూమి మనల్ని మోస్తుంది..నీరు మన దాహార్తిని తీరుస్తుంది ..అగ్ని మనకు ఉపయోగపడుతుంది ?
ఏ ఫలితాన్ని కోరి పళ్ళు పూలు కాయగూరలు మనకోసం ఆత్మార్పణ చేసుకుంటున్నాయి ?
ఏ ఫలితాన్ని ఆశించి చెట్లు నీడను ఇస్తున్నాయి ?
ఏ ఫలితాన్ని కోరి సమస్త ప్రకృతి మనకు సమస్తాన్ని అనిస్తున్నాయి ?
ఏ ఫలితాన్ని ఆశించి...
( 3 )
ఆశిష్ ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్ లో ఏడో తరగతి చదువుతున్నాడు. చాలా రోజుల తర్వాత ఆ రోజే స్కూల్ కి వచ్చాడు ఆశిష్ . ఇన్నిరోజులు ఏమైపోయావురా అని స్నేహితులందరూ అడుగుతుంటే జబ్బు పడి తేరుకున్నాను. అందుకే స్కూల్ కి రాలేదని ముభావంగా సమాధానం చెప్పాడు. ఆశిష్ అలా కొత్తగా ముభావంగా...
మన అయిదేళ్ల రాష్ట్ర భవిష్యత్తును ఓటరు దేవుళ్ళు నిర్ణయించే సమయం ఆసన్నమైంది.
జెండాలు అజెండాలు పార్టీలు కులమతాలు వర్ణవర్గ విభేదాలు భేదాభిప్రాయాలు ..అన్నీ మర్చిపోండి...
ఒక్కటే గుర్తెరిగి ఓటు వేయండి.మీ నియోజకవర్గంలో నిలబడ్డ అభ్యర్థి గుణగణాలు వ్యక్తిత్వం అతని పనితీరు..అతని ఆశయాల మేనిఫెస్టో...
ఒక్కరోజుతో ..ఒక్క ఓటుతో మన రాష్ట్ర భావిభవిష్యత్తు తలరాత రాసే ఓటరు బ్రాహ్మలు ..ఒక...
దేవుడు సృష్టించిన సృస్డ్త్రిలో మనం ..మనుష్యులం మాత్రమే మాట్లాడగలం..ఆలోచించగలం..మన ఎమోషన్స్ ను ప్రదర్శించసాగాం. పక్షులు చెట్లుచేమలూ నదులు పర్వతాలు సమస్త జంతుజాలం ఈ సృష్టిలో ఒక భాగం..ప్రకృతి అందాలకు ప్రత్యక్షసాక్ష్యం.కనువిందు చేసే పర్వతశ్రేణులు జలపాతాలు ...ఉదయాన్నే కువకువల కూజితాలు వినిపించే కోయిలలు ...హరిణిలు నెమళ్ళు కుందేళ్లు
సీతాకోక చిలుకలు రివ్వున ఎగిరిపక్షులు
మృగరాజులు పులులు...
( 2 )
అది న్యూఢిల్లీ ఎయిర్ పోర్టు. ఢాకా వెళ్లడానికి విమానం సిద్దంగా ఉంది. ఢాకా వెళ్లే ప్రయాణీకులందరూ విమానంలో సీటుబెల్టులు పెట్టుకోవడంలో నిమగ్నమై ఉన్నారు. విమానం గాలిలోకి ఎగిరింది. ప్రయాణీకులందరూ నిశ్చింతగా ఎవరి పనులలో వారు మునిగిపోయారు.
ముందువరుసలో ఉన్న అనిల్ అత్యవసరమైన పని మీద ఢాకా వెళుతున్నాడు. పని పట్ల...
" మమ్మల్ని సృష్టించి మాకు మెదడును కూడా సృష్టించి ఇచ్చిన దేవుడా.... మమ్మల్ని మన్నించి..అవినీతి అవకాశవాద రాజకీయాలతో అరాచకీయాలతో లోపభూయిష్టమైన ఈ వ్యవస్థలోని అవస్థలకు శస్త్రచికిత్స చేసే ఓటు అనే అస్త్రాన్ని సద్వినియోగం చేసుకునే శక్తిని ఇవ్వు ..మాకు విచక్షణను ప్రసాదించు "
***
అయిదేళ్ల జాతర మొదలైంది.ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలైంది.. రాజరికాన్ని...










