Page 31
Rajshekhar makes a great Comeback with Action Spy thriller.    Director Praveen Sattaru  a National award winner comes out with action genre keeping audience glued to their seats till the end and also conveys a message to  protect our Brave...
(గత సంచిక తరువాయి) కాసేపటి తరువాత తల ఎత్తి చూస్తే డ్రాయింగ్ కంపిటీషన్ లో పాల్గొన్న వారంతా నా చుట్టూ నిలబడి నేను వేసే డ్రాయింగ్ సీరియస్ గా చూస్తున్నారు. అప్పటివరకు నాకు ఇష్టం వచ్చినట్టు నేను గీసుకుంటూ నా లోకంలో నేను ఉన్నా. అలా అందరూ నా చుట్టూ మూగడంతో ఒళ్ళు దగ్గరపెట్టుకుని జాగ్రత్తగా గీయడం...
(కొన్నేళ్ల క్రితం సమస్యల శత్రువులు నా మస్తిష్కం ముందు మోహరించి నన్ను చుట్టుముట్టిన క్షణం .నన్ను గాయపరిచే ప్రతీ సంఘటన ఒక శస్త్రమై నన్ను ఒత్తిడి సైన్యంతో చుట్టుముట్టినప్పుడు..నన్ను నేను ప్రశ్నించుకుని నాలో వున్నా ఆత్మవిశ్వాసాన్ని కూడదీసుకుని యుద్ధాన్ని కొనసాగించాను..ఇంకా పోరాడుతూనే వున్నాను...గెలిచేవరకూ పోరాటం...ఓటమి ఓడేవరకూ యుద్ధం..కేవలం మహిళల కోణంలో ఆత్మవిశ్వాసాన్ని ఒక చిరు...
(గత సంచిక తరువాయి) ప్రోగ్రాం డేట్ దగ్గర పడే కొద్దీ ప్రాక్టీస్ ఎక్కువ అయ్యింది. అప్పటికే రెండు సార్లు దానవీర శూర కర్ణ సినిమా చూడ్డంతో యాక్టింగ్ పై పట్టు దొరికింది. ఇంతలో స్పోర్ట్స్ డే అనౌన్స్ చేశారు. రాబోయే ఆదివారం స్పోర్ట్స్ ఉంటుంది. డే ఫుల్ ప్రోగ్రామ్స్. స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం కానీ స్కూల్ లో మాత్రం...
భార్యాభర్తల మధ్య రొమాంటిక్ మెమోరీస్ ఆయుషును,ఆనందాన్ని,నూతనోత్సాహాన్ని కలిగించే అద్భుతం ఉదయమంతా అలసట ...వృత్తిపరమైన వ్యక్తిగతమైన సమస్యలు...వాటిని పడగ్గది బయటే వదిలేయండి. "స్పా" లకు వెళ్లినా,విహారయాత్రలకు వెళ్లినా ఎంత ఖర్చుచేసినా లభించని గొప్ప అనుభవం..అనుభూతి మీ ఇద్దరి కలయికలోనే వుంది. కౌగిలిని మించిన గొప్ప సెక్యూర్డ్ ఫీలింగ్ మరోటి ఉంటుందా? వ్యాయామంతో ఖర్చుచేసే క్యాలరీలు రొమాన్స్ తో ఖర్చు చేయండి.అనుభవాలను రొమాంటిటిక్...
3  ముట్టుకుంటే కందిపోయే కుందనపు బొమ్మే..చదువుల్లో బంగారుతల్లి..ఆటపాటల్లో మేటి  ఉదయమే అమ్మచేతి గోరుముద్ద,తిన్న బిడ్డ…సాయంత్రమయ్యేసరికి నడిరోడ్డు మీద హాహాకారాలు చేస్తూ రక్షించండి అని హృదయవిదారకంగా ఏడుస్తూ కన్నీరు కారుస్తూనే వుంది.మగమృగాల యాసిడ్ దాడిలో తడిసి అగ్నికీలల్లో భగ్గుమంది చిట్టితల్లి సున్నితమైన దేహం. దీనికి బాధ్యులెవరు? చేవచచ్చిన సమాజమా…నిర్లప్తమైన మనలోని భయమా…ఎవరెట్టాపోతే మనకెందుకు మనబిడ్డ బాగానే వుంది కాదననే నిస్తేజంగా స్వార్థమా? మనోహరుల...
Inspirational story of Akanksha Venumadhav who made to big. Born Ordinary, Living Extraordinary. Started catering in Hyderabad and now one of the leading caterers in Telangana. an inspiration...success story of akanksha caterers  Created by Tarushi Software Solutions Private Limited © Saketh Ashvapuram please...
(గత సంచిక తరువాయి) ప్రదీపన్న వంక కాస్త టెన్షన్ గా చూశాను. వస్తూనే నన్ను ఎత్తి గిరగిరా తిప్పి కిందకు దించాడు. ఒక్కసారిగా ఆ రియాక్షన్ చూసి నాకు మతిపోయింది... ఇంతకూ మన పెర్ఫార్మన్స్ నచ్చందా లేదా అన్న డౌట్. డౌట్ గానే ఉండిపోయింది. కాసేపటి తరువాత ఆంటీ కూడా లోనికి వచ్చారు. నా స్టేజ్ షో పై...
2 ఆపరేషన్ థియేటర్ లో స్ట్రెచర్ మీద పడుకున్న ఆ తల్లికి అర్థమవుతోంది..తన కడుపులో ఊపిరిపోసుకున్న మాంసపుముద్ద..అప్పుడప్పుడే ఓ ప్రాణిగా చిన్నిచేతులు,బోసినవ్వుతో తనను అమ్మా అని పిలవాలని తన ద్వారా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని ఆశగా ఎదురుచూస్తోన్న,ఇంకా పూర్తిగా రూపుదిద్దుకోని పసికూన...అత్తామామల దాష్టీకానికి,మొగుడి శాడిజానికి భయపడి తను తనబిడ్డను చంపుకోవాలా?కనుకొలకుల చివర్ల నుంచి రాలిపడే ఆ...
(గత సంచిక తరువాయి) నేను మొదటి డ్రామా వేసినప్పుడు పెద్దవారు చెప్పిన మాటలను గుర్తుపెట్టుకున్నాను. యాక్టింగ్ ఎలా చెయ్యాలి, ఎలా డైలాగ్ డెలివరి చెయ్యాలి ఎక్కడ నిలబడాలి, ఎలా నిలబడాలి అన్న విషయం అన్న విషయంపై బాగా అవగాహన పెంచుకున్నాను. అందువల్ల ఏ డ్రామాలోనైనా ఎటువంటి ప్లేస్ లో నైనా యాక్టింగ్ చెయ్యడం నేర్చుకున్నాను. డ్రామా యాక్టింగ్...