Page 38
తనకు ఫుడ్ పెట్టిన కంపెనీ,వ్యాపారం సాగితే అతి తక్కువ కాలం లో మూతపడడం గ్యారెంటీ .అవసరం ఐతే రేయింబవళ్లు కష్టపడాలని నిర్ణయానికి వచ్చాడు .ఆ నిర్ణయమే అతని జీవితం లో తుఫాను చెలరేపుతుందని ఆ క్షణం చరణ్ కి తెలియదు. ఆ రోజు నటేశన్ చరణ్ ని తన ఛాంబర్ కి పిలిచాడు. ఆ ఛాంబర్ లో...
బంగారుతల్లులు రత్నాల్లాంటిపిల్లలు వేసవిసెలవుల్లో మీరు చేసిన అల్లరి బావుంది..ఇక అల్లరి వదిలి బుద్దిగా చదువుకుందాం...అప్పుడప్పుడూ ఆడుకుందాం..బెస్ట్ స్టూడెంట్స్ గా పేరు తెచ్చుకుందాం. చదువుల్లో మీరే టాప్ ఆటపాటల్లో మీరే భేష్ ఎందులోనైనా మనమే ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ మీకు ఆల్ ది బెస్ట్ మీ విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
విలువైన జీవితాలను మద్యం మత్తుకు తాకట్టు పెట్టొద్దు..మీ కన్నవాళ్లకు శోకాన్ని మిగల్చవద్దు..తాగి డ్రైవ్ చేస్తే మీకే కాదు..ఎదుటివారికి కూడా ప్రమాదమే.."అన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగత్ యువదర్శకుడు శశాంక్ రామానుజపురం స్వీయదర్శకత్వంలో ప్రముఖ నటి సన,మేఘన లోకేష్ ప్రధాన పాత్రలుగా నిర్మించిన బ్యూటిఫుల్ లైఫ్ షార్ట్ ఫిలిం ను ప్రసాద్ ల్యాబ్ లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమం...
మన కంటికి కనిపించేది ఆకాశం అనుకుంటున్నాం...మన కంటిచూపుకు అందని ఆకాశాన్ని గుప్పెడంత గుండెలో బంధించి,మీ గుండెగదిలో అక్షరాలతో భద్రపరిచే మోస్ట్ వాంటెడ్ సీరియల్ ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి... హార్ట్ టచింగ్ అటెంప్ట్ గుప్పెడంత ఆకాశం కౌంట్ డౌన్ మొదలైంది వచ్చే వారమే చుట్టూ చెట్లూచేమలూ మంచు కురుస్తోంది హిమం సుమం కలిసి ముచ్చట్లాడుకుంటున్నాయి జలపాతం తన హోరుతో సరికొత్త సంగీతాన్ని సృష్టిస్తోంది అందమైన అమ్మాయి...
శ్రీలక్ష్మి ని చూసి కంగారుగా చందన వెనక్కి వచ్చాడు ''ఏమిటండి ...ఆ అమ్మాయిని చూసి అలా భయపడతారు"అడిగింది అమాయకంగా చందన "పాకిస్థాన్ మ్యాప్ లా చీరని ఉతికానని, అనుమానపు మొగుడు గన్ పట్టుకుని చెప్పాడే ... ఆవిడే" అన్నాడు. అప్పటికే శ్రీలక్మి చరణ్ ని చూసి కెవ్వుమంది, "అమ్మా ...తల్లి నువ్వలా'కెవ్వుమని'అరిస్తే జనం అపార్థం చేసుకుని నన్ను కైమా చేస్తారు"చెప్పాడు...
(గత సంచిక తరువాయి) మంచి వేసవిలో కూడా రాజమహల్ లో చల్లగా ఉంది. ఆ నైపుణ్యం బుక్ లో చదువుకుంటే వచ్చేది కాదనిపించింది. ఎంత టాలెంట్ ఉండకపోతే అలాంటి మహల్ కట్టగలుగుతారు? సిమెంట్ లేదు, కంప్యూటర్ డిజైన్ లేదు. ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ ఏమీ లేకుండా అలాంటి మహల్ కట్టారంటే అది చాలా గొప్ప విషయం అనిపించింది. క్లాస్ సెక్షన్...
బ్యూటిఫుల్ యాక్ట్రస్ సన,శశిరేఖా పరిణయం ఫేమ్ మేఘన లోకేష్ కీలక పాత్రలుగా శశాంక్ రామానుజపురం స్వీయదర్శకత్వంలో నిర్మించిన "బ్యూటిఫుల్ లైఫ్ " సెకండ్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు నీలకంఠ విడుదల చేశారు. "బ్యూటిఫుల్ లైఫ్ " ప్రివ్యూ జూన్ 10 న ప్రసాద్ ల్యాబ్ లో...
సోషల్ అవేర్ నెస్ తో యువదర్శకుడు శశాంక్ స్వీయదర్శకత్వంలో సినీ స్టైల్ బ్యానర్ పై నిర్మించిన "బ్యూటిఫుల్ లైఫ్" షార్ట్ ఫిలిం పోస్టర్ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ,దర్శకుడు పవన్ సాధినేని విడుదల చేశారు. ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి http://kinige.com/author/Vijayarke
అపజయమా.. ఎందుకు నన్ను పదే పదే పలకరించాలని చూస్తావు?? నన్ను నీకు దాసోహం చేసుకోవాలని ప్రయత్నిస్తావు?? ఎన్నోసార్లు నన్ను నీ పాదాక్రాంతం చేసుకున్నావు.. అయినా నన్ను వదిలిపెట్టవా?? నీకు తెలీదేమో!! నువు నన్ను కబళించిన ప్రతిసారి నేను కరుకుదేలిన వజ్రాయుధంలా మారి నిలుచున్నానని!! ఇక నువు నన్ను తాకనైనా తాకలేవు!! నా ఆత్మవిశ్వాసమనే గెలుపాశ్వం పాదాల కింద నలిగి ధూళి లో కలిసిపోతావు!! నిన్ను కొనగంట చూస్తూ నేను...
11 (సుమన్ తో కంచుకవచం చిత్రాన్ని నిర్మించిన నిర్మాత జైలులోవున్న సుమన్ గూర్చి చెబుతూ 'నేను ఎప్పుడు సుమన్ గారిని కలుసుకోవడానికి వెళ్లినా అలాగే కూర్చుండిపోయేవాడు. ఓ మౌనిలా మెడిటేషన్ తో అన్నింటికన్నా అతీతమైన స్థాయికి వెళ్ళాడోనన్న ఫీలింగ్ కనిపించేది' అన్నారు) మెడిటేషన్ నిజంగా చాలా కష్టసాధ్యమైన విషయం. గంటలు...రోజులు...నెలల తరబడి మెడిటేషన్ తో అలాగే ఉండిపోవడం ఎంతో...