Page 41
6 సెంట్రల్ జైలు! జైలులో సుమన్ కలలోకూడా ఊహించని విషయం. ఒక రైజింగ్ స్టార్ సెంట్రల్ జైలులో వుండడం బహుశా చలనచిత్ర చరిత్రలో మొదటిసారేమో! ఆ రోజు రాత్రి అంతా నిద్రలేదు. ఆ రాత్రంతా జాగరమే. తెల్లవారింది. తాను వుంది జైలులో.లోపలికి పేపరు వచ్చింది. పేపరులో చూశాడు సుమన్. అందులో తన అరెస్టు వార్త ప్రముఖంగా వచ్చింది. గుండాస్ యాక్ట్ తదితర సెక్షన్ల క్రింద అరెస్టు...
(3) చరణ్ కు మాత్రం టెన్షన్ గా వుంది .మధ్యాహ్నం ఒంటి గంట దాటింది .ఎవ్వరూ కొన్న పాపాన పోలేదు. ప్రసాద్ ఓ ఐడియా ఇచ్చాడు. వాళ్లకు డిమాన్స్ట్రేట్ చేసి చూపించు.అంతే పడిపోయి డజన్ల కొద్దీ సబ్బు బిళ్ళలు కొనేస్తారని చెప్పాడు . ఇంతకీ మీరెవరు?అంది ఓవైపు భయంగా గుమ్మం వైపు చూస్తూ. మీరేం కంగారు పడొద్దు.నేను సేల్స్...
(గత సంచిక తరువాయి) స్నాక్స్ రూమ్ లో ఎంటర్ అవ్వగానే అక్కడ ఉన్నవారిని చూసి మొదట ఆశ్చర్యపోయాను. అంతా మన వాళ్ళే... నాకన్నా ముందుగా వచ్చి పడి తింటున్నారు. అక్కడ సప్లై చేసేవాడు కూడా మా క్లాస్ మేట్ అవడంతో ఇక మనకు దిగులు లేకుండా పోయింది. స్టోర్ రూమ్ డోర్ క్లోజ్ చేయించి తిండి మీద పడ్డాం....
Mystery shopping  is a tool used externally by market research companies, watchdog organizations, or internally by companies themselves to measure quality of service, or compliance with regulation, or to gather specific information about products and services. Shop IT mobile app...
ఉపాథ్యాయుడిగా విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే నిత్యాన్వేషి వ్యక్తిగా సామాజికచైతన్యానికి పాటుపడే మానవతావాది లోటస్ ల్యాప్ విద్యాసంస్థల డైరెక్టర్ గా.రచయితగా,కాలమిస్ట్ గా చిరపరిచితులైన డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి భారత్ ప్రతిభాపురస్కారం అందుకున్నారు. విద్యారంగంలోనే కాదు,సామజిక చైతన్యానికి కూడా తనవంతు కృషిని చేస్తున్నారు.ప్రజల్లో ట్రాఫిక్ పట్ల అవగాహన పెంచుతున్నారు.స్వచ్ఛభారత్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సాంస్కృతిక కార్యక్రమాలకు వెన్నుదన్నుగా వుంటారు. రచయితలను సాహితీవేత్తలను...
  (3) ”హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఆఫీస్ కి బయలుదేరింది చందన ”కాస్తా టిఫిన్ చేసి వెళ్ళమ్మా” అంది యశోద, ”అక్కరలేదు” అంటూ తొమ్మిదేళ్ల తమ్ముడి వైపు తిరిగింది.పోలియో వచ్చి కాలు చేయి పడిపోయింది. ”ఒరేయ్… చంటీ …నీకేం కావాలో అన్నీటిఫిన్ లో సర్ది పెట్టాను .ఈ ఇంట్లో నేను వెళ్ళగానే నిన్ను ఎవరైనా ఏమైనా...
5 తెల్లవారింది. అప్పటికే సుమన్ ను రాత్రి స్టషన్ కు తీసుకెళ్ళిన విషయాన్ని సుమన్ తల్లి అందరికీ తెలియపరిచింది. లాయర్లు, శ్రేయోభిలాషులు, తల్లి అందరూ స్టేషన్ కు బయలుదేరారు. అసలు సుమన్ ఎక్కడున్నాడో వాళ్ళక్కూడా తెలియదు. సుమన్ ను ఏ స్టేషన్ లో అయితే ఉంచారో అదే స్టేషన్ కు వచ్చాడు సుమన్ వెల్ విషర్స్ , లాయర్,...
రివ్యూ ఈ పుస్తకంలో రచయిత రాసిన ముందుమాట ... నో ఎండ్ కొన్ని కథలకు నో ఎండ్ హారర్ కథలకు ,ఆసక్తి కలిగించే సంఘటనలు..విచిత్రవార్తలకు నమ్మలేని నిజాలకు ఒళ్ళు గగుర్పొడిచే సంగతులకు నో ఎండ్. నో ఎండ్ అనే అక్షరాలు కీ బోర్డు మీద టైపు చేస్తుంటే మూడుసార్లు పవర్ పోయింది.సరిగ్గా "నో ఎండ్" అని టైపు చేస్తున్నప్పుడే... ఇది...
సోముడు వికసించే వేళ చల్లని సాంద్ర తీరాన..!! డెందాన్ని హత్తుకున్న ఆ బిగి కౌగిలితో ముగ్దుడినయ్య..!! నిదన్నది ఏమున్నది నీలోన ఓ అఖిలం..!! నిన్ను చేరిన ఆ క్షణమే నీవే నా వశం..!! ఈ కవితను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్...
(గత సంచిక తరువాయి) సైన్స్ ఫెయిర్... ఎస్వీ (శ్రీ వెంకటేశ్వర) హైస్కూల్ లో ఏర్పాటు చేశారు... చాలా స్కూల్స్ నుండి ఎంట్రీస్ వచ్చినట్టు ఉంది.ఒక్కటే కోలాహాలం... రకరకాల స్కూల్ డ్రెస్ లో మెరిసిపోతున్నారు. ఒక్కో స్కూల్ కి ఒక్కో ప్లేస్ కేటాయించినట్టు ఉంది. మా పి.ఇ.టి సర్ అప్పుడే వచ్చినట్టు ఉన్నాడు. అక్కడ ఉన్న క్రౌడ్ చూసి ఆయనకు టెన్షన్ ఎక్కువైనట్టు ఉంది. “మీరు...