చెత్త బాయ్ ఫ్రెండ్ ప్రాక్టికల్ జోక్ ..గర్ల్ ఫ్రెండ్ ని కొండచిలువలతో భయపెట్టి…

సరదాకు శాడిజానికి తేడా తెలియకపోతే కష్టమే.డెరెక్ డెస్కో తన గర్ల్ ఫ్రెండ్ ను సరదాగా ఆట పట్టించాలని చేసిన నిర్వాకం.


నిద్ర పోతున్న గర్ల్ ఫ్రెండ్ మీద రెండు పెద్ద కొండచిలువలు తెచ్చి పడేసి… తన మీద వున్న కొండా చిలువలు చూసిన ఆ గర్ల్ ఫ్రెండ్ భయపడుతూ ఏడుస్తూ వాటిని తనమీది నుంచి తీసేయమని బతిమిలాడుతుంటే “టేకిటీజీ” అన్నట్టు ఆ తతంగాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పెడుతూ… ఇది ప్రాక్టికల్ జోక్ అని చెప్పాడు.
ఈ వీడియోను చూసిన వారు ఇంత చెత్త బాయ్ ఫ్రెండ్ ఎవరూ ఉండరు అని భారీగా కామెంట్లు పెట్టడం ఫినిషింగ్ టచ్…మరి మీ కామెంట్ ఏమిటి?

NO COMMENTS

LEAVE A REPLY