మహిళాదినోత్సవ శుభాకాంక్షలతో … తిరగబడితే…తెగబడితే…ఆపేదెవరు?మాలతి దేచిరాజు అక్షరాల క్షిపణి …శోధన

మహిళాస్పూర్తికి శోధన ఒక చెరగని సంతకం..
ఆత్మవిశ్వాసం ఆమె ఆయుధం…
అన్యాయాలపై పోరాటం ఆమె నైజం …
నిజాలను నిష్కర్షగా స్కాన్ చేసే మాలతి దేచిరాజు అక్షరాల క్షిపణి ...
శోధన ..
జె.వి.పబ్లిషర్స్ ద్వారా విడుదలైన ఈ పుస్తకం …
కినిగె ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారిని పలకరిస్తుంది.
మీకోసం శోధన నవల లింక్

http://kinige.com/book/Sodhana

 

NO COMMENTS

LEAVE A REPLY