ఆ క్షణమే…జాని.భాష.చరణ్ తక్కెడశిల

సోముడు వికసించే వేళ
చల్లని సాంద్ర తీరాన..!!
డెందాన్ని హత్తుకున్న
ఆ బిగి కౌగిలితో
ముగ్దుడినయ్య..!!
నిదన్నది ఏమున్నది
నీలోన ఓ అఖిలం..!!
నిన్ను చేరిన ఆ క్షణమే
నీవే నా వశం..!!

ఈ కవితను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/ksearch.php?searchfor=vijayarke

NO COMMENTS

LEAVE A REPLY