అపజయాన్ని నిలదీసి ,ఆత్మవిశ్వాసాన్ని ఆత్మన్యూనతా భావంపై శ్రీ సుధామయి ఎక్కుపెట్టిన కవితాక్షరాస్త్రం

అపజయమా..
ఎందుకు నన్ను పదే పదే పలకరించాలని చూస్తావు??
నన్ను నీకు దాసోహం చేసుకోవాలని ప్రయత్నిస్తావు??
ఎన్నోసార్లు నన్ను నీ పాదాక్రాంతం చేసుకున్నావు..
అయినా నన్ను వదిలిపెట్టవా??
నీకు తెలీదేమో!!
నువు నన్ను కబళించిన ప్రతిసారి
నేను కరుకుదేలిన వజ్రాయుధంలా మారి నిలుచున్నానని!!
ఇక నువు నన్ను తాకనైనా తాకలేవు!!
నా ఆత్మవిశ్వాసమనే గెలుపాశ్వం పాదాల కింద నలిగి ధూళి లో కలిసిపోతావు!!
నిన్ను కొనగంట చూస్తూ నేను భవిష్యత్తు వైపు పురోగమిస్తాను!!
విజేతనై!!!

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కవితను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY