పదవీ విరమణ శుభాకాంక్షలు

శ్రీశైల మల్లిఖార్జునుడి సమక్షాన పదవీ విరమణ చేస్తోన్న సన్మిత్రులు సహృదయులు శ్రీ బాలకృష్ణ దేవరకొండ గారికి శుభాభినందనలు.
పదవీ విరమణ అంటే ఇన్నాళ్లు వృత్తి నిర్వహణలో అలిసిన మీకు సేదతీరే మజిలీ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మీకు ఒక విరామం  అద్భుతమైన భవిష్యత్తు మీకు స్వాగతం పలుకుతుంది  హృదయపూర్వక శుభాకాంక్షలతో…

తేజారాణి తిరునగరి

  మీ బంధువులకు ఆత్మీయులకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయండి …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY