మరణం తరువాత మన నీడ మనవెంట రాదు..దేహం కాలిపోతుంది..లేదా ఖననం అవుతుంది. మరణానికి ముందు అతను మాట్లాడిన ప్రతీ అక్షరం నిజమే..ఏమిటా నిజం?

వినాయక చవితి శుభాకాంక్షలు
వ్యక్తిత్వం సంస్కారం విలువల పట్ల నిబద్దత వున్న వ్యక్తి, ” మనం బ్రతకడానికి డబ్బు అవసరమే కానీ,డబ్బే మనల్ని శాసించకూడదు” అని నమ్మిన స్నేహశీలి గిరి ప్రకాష్ రెడ్డి .ఇంటికి వచ్చిన వ్యక్తిని లిఫ్ట్ వరకూ వచ్చి వీడ్కోలు చెప్పే గొప్ప సంస్కారం తరచి చూస్తే మనకళ్ల ముందే రోల్ మోడల్స్..ఎందరో…
40 నవలలు
30 వ్యక్తిత్వ వికాస పుస్తకాలూ
600 కథలు
ఇప్పుడు
అ….శాశ్వతం
మరణం తరువాత మన నీడ మనవెంట రాదు..దేహం కాలిపోతుంది..లేదా ఖననం అవుతుంది.
మరణానికి ముందు అతను మాట్లాడిన ప్రతీ అక్షరం నిజమే..ఏమిటా నిజం?
జీవితమనే ప్రయాణంలో ఎందరో సహప్రయాణీకులు.బంధుమిత్రులు,వ్యాపార స్నేహితులు,ఆర్థిక సంబంధాలు..
వీటికి మించిన బంధం,స్నేహం,సంస్కారం,వ్యక్తిత్వం..వున్నవాళ్లు అరుదుగా వుంటారు.సినీహీరో సుమన్ తో ముప్పయ్యేళ్ల అనుబంధం.
పోలీస్ అధికారుల్లో కొందరిది విభిన్నమైన వ్యక్తిత్వం..మహేష్ భగవత్ ఐపీఎస్ ,
వ్యక్తిత్వం సంస్కారం విలువల పట్ల నిబద్దత వున్న ” మనం బ్రతకడానికి డబ్బు అవసరమే కానీ,డబ్బే మనల్ని శాసించకూడదు” అని నమ్మిన స్నేహశీలి గిరి ప్రకాష్ రెడ్డి ఇంటికి వచ్చిన వ్యక్తిని లిఫ్ట్ వరకూ వచ్చి వీడ్కోలు చెప్పే గొప్ప సంస్కారం తరచి చూస్తే మనకళ్ల ముందే రోల్ మోడల్స్…
” ఇగోలు,నేను అనే అతి స్వార్థం వదిలేస్తే,ప్రాక్టికల్ గా ఆలోచిస్తే,నిజాయితీగా ఉంటే,ఈ ప్రపంచమే మనముందు మోకరిల్లుతుంది “…గిరి ప్రకాష్ రెడ్డి
సరికొత్త వ్యక్తిత్వ వికాస విశ్లేషణ.జీవితాన్ని ప్రశ్నించి,స్పృశించే అక్షర కథనం…అతి త్వరలో
హీరో సుమన్ ,ఐపీఎస్ అధికారులతో ఇంటర్వ్యూలు,ఇంకా బోల్డు
అతి త్వరలో

ప్రముఖ రచయిత విజయార్కె అ…శాశ్వతం

గ్రహాంతరవాసితో ప్రేమలో పడ్డ హీరో …పెళ్లయ్యాక తన (హీరో సిద్ధార్థ) ప్రతిరూపం ఆమె (గ్రహాంతరవాసి)కడుపులో రూపుదిద్దుకున్నాక కనిపించకుండా అదృశ్యమైన ప్రహేళిక…?ఈ ప్రపంచంలో కనిపెట్టలేనిది ఏమిటి?అనే గ్రహాంతరవాసుల అన్వేషణ..వాళ్ళు కనిపెట్టలేకపోయినది ఏమిటో తెలిసాక మన మనసులో భావోద్వేగానికి గురవుతాయి.ఒక సినిమా చూస్తోన్న అనుభూతి.అక్షరాల వెంట కళ్ళను పరుగెత్తించే థ్రిల్లర్ క్యూ..
ఈ నవలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/book/Q+Aame+Kanabaduta+Ledu

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY