సాహిత్యంతో మమేకం..వ్యక్తిత్వంలో ప్రత్యేకం,సౌమ్యత సహజగుణం…సుగుణాలు అపారం…రాజన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

సాహిత్యంతో మమేకం..వ్యక్తిత్వంలో ప్రత్యేకం,సౌమ్యత సహజగుణం…సుగుణాలు అపారం…
కినిగె రాజన్ గా చాలా మందికి సుపరిచితుడే..
హే రాజన్..మా రాజన్ అనుకునే మంచి మిత్రుడు ..
అక్షరాల ప్రేమికుడు భావుకతకు సన్నిహితుడు
అమ్మన్నా అక్షరమన్నా ఎంతో ప్రేమో
రాజన్ కు ” పుట్టినరోజు శుభాకాంక్షలు “
నోట్..అమ్మా మీ బిడ్డ ప్రేమాంశతో పుట్టాడు…అందరిచేత ప్రేమించబడడానికి పుట్టాడు..మీకు ధన్యవాదాలు అమ్మా

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY