కేసు క్లోజ్ అవ్వలేదు.అపరాధ పరిశోధన మొదలైంది.షార్ట్ ఫిలిం లో నయా ట్రెండ్…The First Knock | ( 13 -06 -2020 )

ఐ ఫోన్ లో అద్భుతాలు సృష్టించే నయా ట్రెండ్ మొదలైంది.క్రియేటివిటీ ,టాలెంట్ చేతిలో ఐ ఫోన్ మైండ్ లో, మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్,,పర్ ఫెక్ట్ స్క్రీన్ ప్లే ,అద్భుతమైన టేకింగ్ ,అన్నీ కలిస్తే ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్
Who’s In తో ఫస్ట్ వీక్ లోనే పదివేల వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సాకేత్ అశ్వాపురం The First Knock | టీజర్ చూస్తుంటే వాట్ నెక్స్ట్ అన్న క్యూరియాసిటీ మొదలవుతుంది.
Who’s In సీక్వెల్ లో ఈ వీకెండ్ ఆన్ లైన్ ఎంటర్టైన్మెంట్ ఈ టీజర్..హావ్ ఏ లుక్
ఆర్జీవీ గారూ ఆర్యూ హ్యాపీ …!?
మీ కోసం The First Knock | లింక్
నచ్చితే సబ్ స్క్రయిబ్ చేయండి.లైక్ చేయండి.

https://www.youtube.com/watch?v=eZXJKTSLLGM

NO COMMENTS

LEAVE A REPLY