ప్రపంచంలో మీరు ఎక్కడున్నా ఒకేఒక క్లిక్ తో మీకు నచ్చిన కథ / సీరియల్ చదువుకోవచ్చుఅంతర్జాలంలో అద్భుతం ” సుకథ ” అక్షర ప్రపంచం.

( మేన్ రోబో బ్యూరో )

అక్షరం ఎల్లలు దాటింది
పదం ప్రగతిపథం వైపు అడుగువేసింది
వాక్యం అంబరాన్ని తాకింది.
సాహిత్యం అంతర్జాలంలో ఇంద్రజాలాన్ని ఆవిష్కరిస్తుంది.
పత్రిక అందుబాటులో లేని చోట డిజిటల్ కాన్వాసు మీద పాఠకులను సమ్మోహనం చేసే కథా ప్రపంచం కనులముందు నిలిచింది.
ప్రపంచంలో మీరు ఎక్కడున్నా ఒకేఒక క్లిక్ తో మీకు నచ్చిన కథ / సీరియల్ చదువుకోవచ్చు.అభిమాన రచయితకు మీ స్పందన తెలియజేయవచ్చు.
ఉచిత కథలు ప్రీమియం కథలు సుకథలో కొలువు తీరాయి.
మీరే రచయితగా మారిపోవచ్చు.వర్తమాన రచయితల రచనలతో పాటు సుప్రసిద్ధ రచయితల రచనలూ అందుబాటులో వున్నాయి.మొబైల్ లో జర్నీ చేస్తూ కూడా చదువుకోవచ్చు.
మీ కోసం సుకథ లింక్

https://www.sukatha.com/stories/story?a=vijayark&l=telugu&n=kharmakaalindi&t=1599656531973

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY