మనషితత్వంలో మానవతావాదం ఒక వేదం కావాలి…విజయదశమి శుభాకాంక్షలు…డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గెస్ట్ ఎడిటోరియల్

కాలం ఒక నియంత.అది ఎవరిమాటా వినదు.
ఎన్నో మార్పులు ..ఎన్నో విపత్తులు …ఎన్నో విషాదాలు….ప్రమాదాలు ప్రమోదాలు
ఆరునెలల క్రితం వచ్చిన కనిపించని క్రిమి ప్రపంచానికి గుణపాఠాన్ని నేర్పింది.
ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది.పేదవాడిబ్రతుకు చితికింది.
ప్రపంచపటంలో విషాదసంతకం చేసింది కరోనా.
లక్షల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.కుటుంబాల మధ్య దూరాన్ని,భయాన్ని పెంచింది.
ఈ కరోనా ఒక గుణపాఠం కావాలి.పరిశుభ్రత మన జీవనశైలిలో ఒక భాగం కావాలి .
ముందుచూపు ఆర్థిక ప్రణాళిక అవసరంగా గుర్తించాలి.మానవత్వం స్థాయి పెరగాలి.
మనషితత్వంలో మానవతావాదం ఒక వేదం కావాలి.
ఈ విజయదశమి అందుకు శుభారంభం పలకాలి.
తల్లిదందులు తమ పిల్లల భవిష్యత్తు మీద దృష్టిసారించాలి.బదులు మొదలవ్వాలి.చదువులతల్లి ఒడిలో విద్యార్థులు ఉపాధ్యాయులు సేదతీరాలి.
విజయదశమి శుభాకాంక్షలు….డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గెస్ట్ ఎడిటోరియల్

విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది 

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY