శ్రీమతి కృష్ణకుమారి …నిలువెత్తు స్ఫూర్తి సంతకం …ఛాయాచిత్ర కథనం

అందం,వ్యక్తిత్వం సేవాభావం చెదరని చిరునవ్వు,సడలని సత్ సంకల్పం అన్నీ కలిస్తే వెరసి శ్రీమతి కృష్ణకుమారి.
సామాజికసేవలో,సాహిత్యంలో సవ్యసాచి.వాగ్ధాటిలో ఘనాపాఠి.నిత్యం తనను తాను ఉత్సాహపరుచుకుంటూ స్ఫూర్తిగా నిలిచిన కృష్ణకుమారి మానవత్వానికి చేయూతనిస్తూ, residents of A2A gated community. ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు.విద్యార్థినులకు బహుమతులు అందజేశారు.
Walkers International,Area వైస్ ప్రెసిడెంట్ wr.సంపత్ రెడ్డి ,,రీజినల్ కౌన్సిలర్ wr మాధవ్ రావు ,డిస్ట్రిక్ట్ గవర్నర్ wr.మురళి కృష్ణ ,క్లబ్ ప్రెసిడెంట్ wr విష్ణు సెక్రటరీ ,లక్ష్మి వెనిగళ్ల Treasurer సంధ్య రాణి తడిఆరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY