యు ట్యూబ్ ప్రపంచంలో తెలుగు స్టోరీ బుక్ by దేవి ఒక సంచలనం

మార్చి 13 ( మేన్  రోబో బ్యూరో )

యు ట్యూబ్ ( youtube )ప్రపంచంలో తెలుగు స్టోరీ బుక్ by దేవి  ఒక సంచలనాన్ని సృష్టిస్తోంది.కథలు వినాలనుకునే శ్రోతలకు మంచి కథలు ఏరికోరి అందిస్తోంది.
యు ట్యూబ్ లో ఇప్పుడు నయా ట్రెండ్ మొదలైంది.,కథలు చదివే అవకాశం లేనప్పుడు.జర్నీ లో ఉన్నప్పుడు కళ్ళకు శ్రమ కలగకుండా కథను చదువుతూ శ్రోతల్లో మంచి ఫీల్ ను కలిగించే ప్రయత్నం.
తెలుగు స్టోరీ బుక్ by దేవి  ( Telugu story book by Dev ) ద్వారా మనసుకు హత్తుకునే కథలను శ్రోతలకు అందిస్తున్నట్టు తెలుగు స్టోరీ బుక్ by దేవి ఛానెల్ తెలిపించింది.
ప్రతి ఇంటికి తమ ఛానల్ చేరాలని,కథలు వినాలనుకునే వారికి తమ ఛానల్ చక్కని వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నట్టు ఛానల్ తెలిపింది.
ఫోన్ లో ,ట్యాబు లో,ల్యాప్ టాప్ లో,సిస్టం లో వీలును బట్టి కథను వినొచ్చు.
ప్రముఖ రచయితల ప్రముఖ రచనలు తమ ఛానల్ ద్వారా అందిస్తున్నామని,త్వరలో నవలలు కూడా ధారావాహికలు అందించబోతున్నట్టు తెలిపారు.
ఇది ఒక మంచి ప్రయత్నం
తెలుగు స్టోరీ బుక్ by దేవి ఛానల్  ( Telugu story book by Devi  ) లింక్ ఇస్తున్నాం  
నచ్చితే subscribe చేయండి.like  చేయండి.share చేయండి.

NO COMMENTS

LEAVE A REPLY