వాస్తును నమ్మే పాఠకుల కోసం త్వరలో..వాస్తు శీర్షిక ప్రారంభం

వాస్తు

వాస్తు …నమ్మినవారికి శాస్త్రం..
వాస్తును నమ్మనివాళ్ళు ఎందరుంటారో..నమ్మే వాళ్ళూ అంతమంది వుంటారు.వాస్తును నమ్మి కట్టిన ఇంటిని కూల్చి తిరిగి నిర్మించుకున్నవారు వున్నారు.
ఏ మూల ఏముండాలి?ఎటువైపు వంట చేయాలి ?ఎక్కడ బరువు వుండకూడదో..ఇలాంటి సందేహాలతో తరచూ వాస్తు పండితులను కలుస్తూనే వుంటారు.
వాస్తును నమ్మే పాఠకుల కోసం త్వరలో…
వాస్తు శీర్షిక ప్రారంభమవుతుంది.

ఈ శీర్షిక మీద మీ అభిప్రాయాలు పంపించవచ్చు

manrobocreations@gmail.com

NO COMMENTS

LEAVE A REPLY