( హారర్ ను ఆసక్తిగా చదివే పాఠకులకోసం ) 2 చీకటి తెరలు కమ్ముకుంటున్న వేళ ఆ ప్రదేశమంతా గాడాంధకారం ఆవరిస్తోంది. ఆ గాడాంధకారంలో అక్కడున్న ప్రదేశం అంతా ఏదో తెలియని భీతావహం ఆవరిస్తోంది. ఆ అంధకారంలో ఒక మూలగా విసిరేసినట్టున్న ఆ పురాతనమైన కోట చీకటిని తాగుతున్నట్టుంది. ఆ పురాతనమైన...
   1 (హారర్ ను ఆసక్తిగా చదివే పాఠకులకోసం...) అది అమెరికా లోని ఫిలఢెల్పియా రాష్ట్రం. ఫేర్ మౌంట్ పార్కు. అక్కడ అక్టోబర్ నెలలో " హాలోవీన్ " సంబరాలు మొదలయ్యాయి.(హాలోవీన్ అనునది దయ్యాలపండుగ లేదా ఆత్మలపండుగ. ఈ పండుగ ను పాశ్చాత్యదేశాలలో ఆల్ సెయింట్స్ డే.. ఆల్ సోల్స్ డే అని కూడా పిలుస్తారు..)...
మేన్ రోబో లో తొలిరచన ముగ్ధమోహనం అద్భుతమైన సంచలనాలను సృష్టించింది.సాహితీప్రక్రియల్లో తనదైన బాణీ వాణి ...అనితరమైన శైలి. వివాదరహితుడు స్నేహశీలి మెస్మరైజింగ్ రైటర్ విసురజకు పుట్టినరోజు ( ఆగష్టు 1 ) కు పుట్టినరోజు శుభాకాంక్షలు నా కవిత్వం ................. నా కవిత్వం భావుకతకు భవ్యభవితిచ్చే ప్రణవాక్షరం మధ్యతరగతి రాగకూజితాలుకూసే విహంగం మమతలుపండే స్నేహసౌరభాలకుచుట్టు శ్రీకారం తన్మయంతో తీపితలపులన్నీచేసే ఘీంకారం నా కవిత్వమంటే ప్రభాత కిరణాలకి...
అది అమెరికా లోని ఫిలఢెల్పియా రాష్ట్రం. ఫేర్ మౌంట్ పార్కు. అక్కడ అక్టోబర్ నెలలో " హాలోవీన్ " సంబరాలు మొదలయ్యాయి.(హాలోవీన్ అన్నది దయ్యాలపండుగ లేదా ఆత్మలపండుగ. ఈ పండుగ ను పాశ్చాత్యదేశాలలో ఆల్ సెయింట్స్ డే.. ఆల్ సోల్స్ డే అని కూడా పిలుస్తారు..) పురాతనకాలంలో "సెల్టిక్ "జాతి ప్రజలు ఈ పండుగను...
జేమ్స్ మిస్టర్ డి పానీపూరి సెంటర్ కు వచ్చాడు...అప్పటికే మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు... జేమ్స్ నటనలో జీవించాడు...డ్రగ్స్ కు ఎడిక్ట్ అయ్యేవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తున్నాడు..జూనియర్ ఆర్టిస్ట్ లు ప్రజల్లా కలిసిపోయారు. జేమ్స్ భార్య రంగప్రవేశం చేసింది..రాత్రంతా బోల్డు సినిమా కాస్సెట్స్ చూసింది.పైగా ఇది రియాల్టీ షో అని సీక్రెట్ కెమెరాలు వుంటాయని సిద్దార్థ చెప్పడంతో...
ఆంటీ దగ్గరగా నేను ఉండడంతో నన్ను దగ్గరకు రమ్మని సైగ చేశారు. నేను అర్థం కాకుండా అలానే నిలుచున్నాను. వాళ్ళు ఉన్న గ్రూప్ సాయిబాబాకు దగ్గరగా వస్తుంది. ప్రతి ఒక్కరి చేతిలో ఏదో పూజకు సంబందించిన వస్తువు ఉంది. ఇంతలో నా ప్రక్కన ఉన్న వ్యక్తి ఆంటీ చేస్తున్న సైగను చూసి నన్ను ముందుకు నెట్టాడు. అనుకోని ఆ...
నేను మా జూనియర్ బ్యాచ్ కోసం వెతుకుదామని లేచాను. అప్పటికే జనం బాగా బిజీగా ఉండడంతో నేను లేవడం ఎవరూ పట్టించుకోలేదు. బాలవికాస్ గ్రూప్స్ ఒక్కొక్కటి సాయిబాబా ముందు నుండి వెళుతుంటే చుట్టూ ఉన్న జనం అక్కడ జరిగే ప్రోగ్రాం చూస్తూ ఉత్సాహంతో సాయిబాబా చుట్టూ నిలబడ్డారు. వెనుక కూర్చున్న వారికి ప్రోగ్రాం ఏమి కనపడక లేచి...
                                       18 " డ్రెస్ లు జ్యువలరీ  అన్నీ ఇస్తారా ? అడిగింది జేమ్స్ భార్య  " నువ్వు చేసేది రియాల్టీ షో..నేచురల్   గా ఉండాలి...." చెప్పాడు సిద్దార్థ " అలాగే అన్నట్టు...
“ప్రేమైక స్వరూపులారా....” ముగింపు దశలో వినపడ్డ పదం. ఇక ప్రోగ్రాం చివరికొచ్చేసిందని అర్థం అయ్యింది. మరో రెండు నిముషాలు మాట్లాడి సాయిబాబా తన సింహాసనంలో కూర్చున్నాడు. ఇక అయిపోయింది కదా అని లేవబోతూ ఎందుకో డౌట్ వచ్చి చుట్టూ చూశాను. ప్రసంగం అయిపోయినా ఎవరూ వాళ్ళ ప్లేస్ నుండి కదలలేదు. నేను ఇక తప్పదు అన్నట్టు అక్కడే కూర్చున్నాను. అప్పటికే...
                                                       17 మిస్టర్ డి అన్న పేరు విని వాళ్ళు కంగారుపడ్డారు.మిస్టర్ డి గురించి సామాన్యులకు తెలిసే అవకాశం...

Follow Us

0FansLike
29FollowersFollow
24FollowersFollow
27SubscribersSubscribe