పది పరీక్షా ఫలితాల్లో లోటస్ ల్యాప్ పాఠశాల బాహుబలురు

విద్యార్థులకు క్లాస్ రూమ్ లోని పాఠాలే కాదు…ప్రపంచ పరిజ్ఞానాన్ని అందించాలనే థింక్ రూమ్స్ ఆలోచనతో విద్యావిధానానికి నూతనరూపాన్ని,కొత్త ఉత్సాహాన్ని,ప్రేరణను కలిగిస్తోన్న లోటస్ ల్యాప్ టెన్త్ పరీక్షల్లో తన విద్యార్థులకు/తల్లిదండ్రులకు చక్కని ఫలితాలను అందించింది.
లోటస్ ల్యాప్ (దిల్ షుక్ నగర్) విద్యార్ధి ఆదర్శ ఆగస్టీన్ పదికి పది గ్రేడింగ్ మార్క్స్ సాధించి పాఠశాల టాపర్ గా నిలిచాడు.టెన్త్ లో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను లోటస్ ల్యాప్ విద్యాసంస్థల డైరెక్టర్,విద్యారత్న డాక్టర్ లయన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అభినందించారు.ఉత్తమ ఫలితాల సాధనలో ఉపాథ్యాయుల అంకితభావాన్ని ప్రశంసించారు.ఇదే స్ఫూర్తి తో విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
తరగతి గదులను థింక్ రూమ్స్ గా మార్చి విద్యార్థులు ఆలోచనలను ఉత్తమ మార్గంలోకి తీసుకువెళ్లిన ఘనత డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి కే దక్కుతుంది.

డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి విజయాన్ని కోరుకునేవారికోసం పుస్తకం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/book/Vijayanni+Korukune+Varikosam

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY