ఇది ఒక నటి అంతరంగ కథనం
ఇది ఒక వ్యక్తి సేవాదృక్పథం
ఇది ఒకవ్యక్తి తపనకు అక్షరరూపం
ఒకేవ్యక్తిలో భిన్నకోణాలు
నటిగా రాణించి
వ్యక్తిత్వంలో జీవించి
ఆపన్నులకు చేయూతనిస్తూ…
ముందుకు సాగుతోన్న …
రాధాప్రశాంతి…అంతరంగ కథనం
జీవితంలో ఎన్నో అనుభవాలు
రాటుదేలిన స్థిరసంకల్పం
ముందుకు దూసుకువెళ్ళే సాహసం…
నా జీవితం ఒక సినిమా
నా జీవితం ఒక నిరంతర ప్రయాణం
నా జీవితం పేదప్రజలకు అంకితం…
రాధాప్రశాంతి …అంతరంగ కథనం
దసరా శుభాకాంక్షలతో…
వచ్చేవారమే ప్రారంభం
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్