పులి మీద దర్జాగా కూచుని పులిని స్వారీ చేస్తుంది రాయంచ చిలుక… మిమ్మల్ని జానపద ప్రపంచంలోకి తీసుకువెళ్లే… ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి జ్వాలాముఖి…మంత్రాలదీవి

పులి మీద దర్జాగా కూచుని పులిని స్వారీ చేస్తుంది రాయంచ చిలుక…
“నేను మీకు మిత్రుడిని” చెప్పింది పులి…ఒక పిల్లవాడు పులితో ఆడుకున్నాడు. అందరితో కరచాలనఁ చేసింది పులి.
మంత్రాలదీవిలో అదృశ్యవనంలో ఆయుధాలు అంతర్థానమైపోతున్నాయి.
గరుడపక్షి సర్పముఖిని తన నోటకర్చుకుని గాలిలోకి ఎగిరింది.
మంత్రాలదీవిలోకి ప్రవేశించాలంటే విజయుడు ఏంచేయాలి..ఒకేసారి ఆకాశాన్ని కమ్ముకున్నాయి చిలుకలు…గరుడపక్షి భుజం మీద వందలాది చిలుకలు…మాయలు మంత్రాలు విచిత్రాలు …జలఖడ్గం …గంధర్వకన్య శాపవిమోచనం…
*యువరాణి స్వయంవరానికి విచ్చేసిన రాకుమారులు రక్తమోడుతూ క్షతగాత్రులయ్యారు.
విజయుడి ధాటికి విక్రముడు పరాక్రమానికి భయపడుతూ పారిపోయిన తోడేళ్ళు ఈసారి. ఏనుగు మీద దాడిని చేసాయి.. ఒకేసారి తోడేళ్ళు ఏనుగు శరీరంలోకి ప్రవేశించాయి మాయారూపంతో...
*ఉగ్రరూపంలో వున్న జ్వాలాముఖిని ప్రసన్నం చేసుకోవడం ఎలా? మంత్రాలదీవిలోకి ప్రవేశించి వకృటాసురుడిని విజయుడు సంహరించగలిగాడా? మాట్లాడే చిలుక పులి గరుడపక్షి మాయామంత్రాల మాయాజాలం.
మిమ్మల్ని జానపద ప్రపంచంలోకి తీసుకువెళ్లే..
ప్రామిసింగ్ రైటర్
శ్రీసుధామయి
జ్వాలాముఖి…మంత్రాలదీవి
విజయదశమి శుభాకాంక్షలతో ప్రారంభం

జ్వాలాముఖి…మంత్రాలదీవి జానపద నవల ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Jwalamukhi+Mantrala+Deevi
డిటెక్టివ్ సిద్దార్థ ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Detective+Siddartha
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY