తెలుగు సాహిత్యంలో ‘అతివాస్తవ కథల’తో సంచలనం లేపిన మోహన రావు దురికి ”నీతిమాలినవాళ్ల నీతికథలు”
వాస్తవ కథలతో విసిగిపోయి సెల్ ఫోనికి అతుక్కుపోయిన తెలుగు పాఠకుడికి ‘అతివాస్తవ కథల’తో కొత్త ప్రక్రియను చేపట్టిన మోహన రావు దురికి – ”నీతిమాలినవాళ్ల నీతికథలు” రాసి సంచలనం సృష్టించారు.
అవును. మీరు నమ్మినా నమ్మక పోయినా ఇది వాస్తవం – సారి ‘అతి’వాస్తవం.
మోహన రావు దురికి రాసిన ”నీతిమాలినవాళ్ల నీతికథలు” (39) కథల తోలి సంకలనం కేవలం ఆరు నెలల్లో పది వేల కాపీలు అమ్ముడుపోయి కొత్త రికార్డ్ సృష్టించింది. మీడియాలో వైరల్ గా మారింది. నమ్మాలని పించడంలేదుగా. ఐతే అతి చిన్న movingmovies.com లో వేసిన ఒక ఆర్టికల్ ఒక్క ఏడాదిలోనే 36 వేలమంది వీక్షించారు . కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి చూడండి.
https://www.youtube.com/watch?v=8qzsOe-OL7E
అందుకే ఎమెస్కో వాళ్ళు వెంటనే ”నీతిమాలినవాళ్ల నీతికథలు” పార్ట్ 2 నీ (20 కథలు) మార్కెట్ లోకి వదిలారు. E-BOOK కోసం
https://kinige.com/book/Neetimalina+Valla+Neeti+Kathalu+2
అసలు వాస్తవ కథలకు – అతివాస్తవ కథలకుగల తేడా ఏమిటో తెలుసుకోవాలంటే – మోహన రావు దురికి మాటల్లోనే వినాలి అనుకుంటే NTN NEWS channel జరిపిన ఇంటర్వ్యూ కోసం https://www.youtube.com/watch?v=FADtYpTy-J8
క్లిక్ చేయండి.
The X – Ray Man ఇంగ్లీష్ నవల రాసి తెలుగు ప్రతిష్టను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఈ అంతర్జాతీయ రచయిత కథలను ఎవ్వరు మిస్ కావద్దు. త్వరలో www.manrobo.com లో మరిన్ని వివరాలు వస్తాయి.