సంస్కృతి , సంప్రదాయాల విశిష్టత తెలియజేస్తూ..లోటస్ లాప్ పబ్లిక్ స్కూల్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

( మేన్ రోబో )
పండుగల సంస్కృతిని ప్రతిబింబిస్తూ,కృష్ణాష్టమి ముందస్తు వేడుకను ఘనంగా నిర్వహించింది దిల్ సుఖ్ నగర్ లోని లోటస్ లాప్ పబ్లిక్ పాఠశాల.
చిన్న పిల్లందరూ బాల కృష్ణుడు, గోపికల వేష ధారణతో తమ ముద్దు ముద్దు మాటలతో చూపరులను ఆకర్షించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో, ఆటపాటలతో అలరించారు.  శ్రీకృష్ణుని దశావతారాల ప్రదర్శన కన్నులకు కట్టినట్లు చూపించారు.

ఈ సందర్బంగా పాఠశాల చైర్మన్ డాక్టర్. కోమటి రెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ
“. విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాలు, పండుగ విశిష్టతల గురించి తెలియచెప్పడం చదువు లో ఒక భాగమన్నారు. శ్రీకృష్ణాష్టమి పండుగ విశిష్టత గురించి చక్కగా వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లితండ్రులు మరియు తదితరులు పాల్గొన్నారు. తరువాత పాఠశాల చైర్మన్ డాక్టర్ లయన్ విద్యారత్న కోమటి రెడ్డి గోపాల్ రెడ్డి విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాల సిబ్బందికి ” శ్రీ కృష్ణాష్టమి పండుగ” శుభాకాంక్షలు తెలియజేశారు.

విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

NO COMMENTS

LEAVE A REPLY