“ప్రేమను ఎన్ని కోణాల్లో చూపించినా ఇంకా ప్రేమ తాలూకు ఫ్లేవర్ అలానే ఉంటుంది.ప్రేమంటే ఏమిటో తెలుసుకున్న ఓ యువకుడు తన వల్ల జరిగిన పొరపాటును సరిదిద్దుకుని జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకున్నాడు…’అన్న పాయింట్ సెల్యూలాయిడ్ మీద అద్భుతంగా చూపించే ప్రయత్నమే ‘పిచ్చిగా నచ్చావ్’ అంటున్నారు చిత్ర నిర్మాత దర్శకులు.
ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను హీరో నాని విడుదల చేసారు.
సంజయ్,చేతన ఉత్తేజ్ నందు,కారుణ్య తదితరులు తారాగణం.
కమల్‌కుమార్ పెండెం నిర్మాత
వి.శశిభూషణ్ దర్శకుడు
ఇద్దరం లాంటి యూత్ ఫుల్ చిత్రానికి మాటలు అందించిన టైం నాని ఈ చిత్రానికి కో డైరెక్టర్ గా పని చేస్తున్నారు.









