పాటతో పరిచయం… స్వరంతో సంగమం.ప్రతిభకు స్వరాభిషేకం.పాటకు పట్టాభిషేకం….పాటల తోటలో పద్మశ్రీ…

పాటలోని మాధుర్యాన్ని కోరుకునే సంగీతాభిమానులకు, సాహితీప్రియులకు…
జానపదమైనా,భక్తి ప్రధానమైన,యుగళగీతమైన,చురుక్కుమనే హుషారైన గీతమైనా…
కొత్తదనాన్ని అన్వేషించే దర్సకనిర్మాతలకు ,సినీపరిశ్రమకు… 
మేన్ రోబో పాటలతోట…
ఒక వేదికగా,ఒక వారథిగా నిలుస్తుంది.
పాటల తోటలో పద్మశ్రీ…
ఇది అక్షరస్వరం వినిపించే స్వరాల గళం …
స్వరానికి అక్షరాల అనువాదం…
స్వర సరస్వతికి కైమోడ్పు
ప్రతిభకు స్వరాభిషేకం….పాటకు పట్టాభిషేకం
పల్లవించిన పాటలతోటలో వికసించి వినిపించే చరణాల పరిమళాలు….
పద్మశ్రీ కలంలో ఊపిరిపోసుకున్న అక్షరాలు …
స్వరంలో సంగతులై వినిపించే పాటల పరవళ్లు.
ప్రతీవారం పాటతో పరిచయం
ప్రతీవారం స్వరంతో సంగమం .
తెలుగునాట గేయరచయిత్రులను పరిచయం చేసే ప్రయోగానికి శుభారంభం.
వచ్చేవారమే ప్రారంభం.
ఈ శీర్షికపై మీ స్పందన తెలియజేయండి.
చిత్రపరిశ్రమ కొత్తదనాన్ని ప్రోత్సహిస్తుందని నమ్ముతున్నాం.
విభిన్నమైన వైవిధ్యమైన గేయసాహిత్యంతో మీ ముందుకు వస్తుంది పద్మశ్రీ …
అభినందించి,ఆశీర్వదించండి.
వచ్చేవారమే …
పాటల తోటలో పద్మశ్రీ…
పాటలతోటలోకి ఇదే ఆహ్వానం.
మనసు మౌనగీతమైతే..ఊసులు ప్రేమకావ్యమైతే…
ఆ సంగతులు చెప్పే స్వరగతుల కథాకమామిషూ …?

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY