మీలోని భావోద్వేగాలను పంచిన ఈ ఉత్తరం మీరు మీ మనవరాళ్ల కోసమే కాదు… ప్రతీ మనవరాలికి ఈ ఉత్తరం..ఉత్తరంలోని మీ గుండెతడి చేరుతుంది.

బిగ్‌బీ అమితాబ్ తన మనవరాళ్లకు అందరి హృదయాలను టచ్ చసే విధంగా ఒక అద్భుతమైన ఉత్తరం రాశారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌ల కూతురు ఆరాద్యతోపాటు నిఖిల్, శ్వేతా నందాల పుత్రిక నవ్య నివేలిలకు సంయుక్తంగా ఆయన తన సందేశాన్ని అందించారు.
ఈ ఉత్తరం ప్రతి ఆడపిల్లా చదవాల్సిన లెటర్. ఈ సందేశాన్ని రాసిన తర్వాత ఆయన సోషల్ మీడియాలో అందరితో పంచుకున్నారు. అంతేకాదు దీంతో తృప్తి చెందకుండా ఈ ఉత్తరాన్ని పెద్దగా చదివి రికార్డ్ చేసిన వీడియోను కూడా పోస్ట్ చేశారు.

అమితాబ్ జీ ఈ ఉత్తరంతో మీరంటే వున్న గౌరవం మరింత పెరిగింది.
మీరు గొప్పనటులు
మీరు గ్రేట్ సెలబ్రిటీ…
కానీ అంతకన్నా గొప్ప మానవతావాది.
మీలోని భావోద్వేగాలను పంచిన ఈ ఉత్తరం మీరు మీ మనవరాళ్ల కోసమే కాదు…
ప్రతీ మనవరాలికి ఈ ఉత్తరం..ఉత్తరంలోని మీ గుండెతడి చేరుతుంది.
మీ ఉత్తరాన్ని మేన్ రోబో సగర్వంగా పాఠకలోకానికి చేరుస్తుంది.మిమ్మల్ని చూసి మేమంతా గర్వపడుతున్నాం.
బిగ్ బి
మీరు పేరులో మాత్రమే కాదు
అమితాబ్ జీ
మీరు ఎత్తులోనే కాదు…
వ్యక్తిత్వంలో కూడా ఎంతో ఉన్నతస్థానంలో వున్నారని చెప్పడానికి ఈ ఉత్తరం ఒక సజీవసాక్ష్యం.
navya-aaradhya_647_090516115711
ఈ ఉత్తరంలో తన మనవరాళ్ళను ఉద్దేశించి రాసిన బిగ్ బి …తన మరో మనవరాలు ఆరాధ్యను ఉద్దేశించి…”ఈ ఉత్తరాన్ని చదివి నువ్వు అర్థం చేసుకునేసరికి నేను అందుబాటులో ఉండకపోవచ్చు..”అన్నప్పుడు మనసు చెమరుస్తుంది.
ఇది అమితాబ్ తన మనవరాళ్ళకు ఇచ్చిన అతి పెద్ద ,విలువైన,మర్చిపోలేని.ఏ తాతయ్యా తన మానవరాళ్లుకు ఇవ్వని సంపద…
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY