HomeBreaking Featureవిక్రమ్ ఇంకొక్కడు ఓవర్సీస్‌లో ఓ రోజు ముందుగానే…ట్రైలర్ చూడండి.
విక్రమ్ ఇంకొక్కడు ఓవర్సీస్‌లో ఓ రోజు ముందుగానే…ట్రైలర్ చూడండి.
ప్రయోగాలు అతని పాషన్…అందుకే అపరిచితుడు,ఐ లాంటి సినిమాలు వచ్చాయి.అదేకోవలో మరో ప్రయోగంతో ముందుకొస్తున్నాడు విక్రమ్ ఇంకొక్కడు సినిమాతో.
ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ నెల 8 న ప్రేక్షకులముందుకు వస్తున్న ఇంకొక్కడు ఓవర్సీస్‌లో మాత్రం ఓ రోజు (7 న)ముందుగానే ప్రీమియర్ షో ద్వారా ఎన్నారైలను మెస్మరైజ్ చేయబోతున్నాడు. నయనతార, నిత్యామీనన్ వంటి గ్లామర్ హీరోయిన్లు..భారీతారాగణం… ఈ సినిమా ఓవర్సీస్‌లో 74 థియేటర్ లలో విడుదల కానుంది.ఓవర్సీస్ వర్గాల కథనం.
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…చీఫ్ ఎడిటర్