రొమాంటిక్ కపుల్ దోశ…కపులన్నాక కూసింత రొమాంటిక్ టింజ్ ఉండాలి.అప్పుడే స్వీట్ మెమోరీస్ కు ,రొటీన్ లైఫ్ కు తేడా తెలుసుద్ది…

మేన్ రోబో స్పెషల్
జూబిలీ హిల్స్ మాదాపూర్ బంజారాహిల్స్ ..ఎక్కడైనా మొబైల్ వ్యాన్లో వందల వెరైటీ దోషాలు నోరూరిస్తూ ఉంటాయి.మసాలా/ఆనియన్/ఘీ/బట్టర్/ప్లై/పేపర్/ఇలా నిఘంటువులో కనిపించని పేర్లతో రకరకాల ఫ్లేవర్స్ తో దోసెలు రెడీ.
కాబోయే కపుల్ /ఆల్రెడీ కపుల్ హోటల్ కు వెళ్తే ఏం ఆర్డర్ చేస్తారు?
వన్ బై టు ఇడ్లీ/దోశ అయితే ఏం వెరైటీగా ఉంటుంది…
70 ఎం ఎం మసాలా దోశ ఆర్డర్ చేశారనుకోండి.
మీ ఇద్దరినీ పలకరిస్తూ టేబుల్ మీద నోరూరిపోస్తూ రెడీగా ఉంటుంది.
ఇదిగో ఇలా….ఈ ఫొటోలో కనిపించేలా…
కపులన్నాక కూసింత రొమాంటిక్ టింజ్ ఉండాలి.అప్పుడే స్వీట్ మెమోరీస్ కు ,రొటీన్ లైఫ్ కు తేడా తెలుసుద్ది…
మోడల్స్
ఫోటో కర్టసీ
రాధికాశశాంక్
హోటల్ చట్నీస్
బంజారాహిల్స్
*ఇలాంటి సరదా విశేషాలు ఫొటోస్ మీరూ పంపించవచ్చు.అయితే మీవి కానీ ఫొటోస్ కు అనుమతి తప్పనిసరి.

NO COMMENTS

LEAVE A REPLY