నర్తనశాల ఘనవిజయాన్ని పురస్కరించుకుని అప్పటి మద్రాస్ లో ఈ వేడుకలు జరిగాయి.మేన్ రోబో పాఠకులకు అలనాటి నలుపుతెలుపుల ఛాయాచిత్రాన్ని,ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు చేస్తున్నాం.
కాలయంత్రంలో వెనక్కి వెళ్దాం.ఈ వార్తను చదివేద్దాం.మనసుకు ఎంత హాయిగా ఉంటుంది.ఎంత గొప్ప సినిమా…
సినిమారంగం అనే అప్పటి సినిమా పత్రికలో వచ్చిన వార్త.ఈ వార్త తాలూకు కటింగ్ ను పంపించిన శరవణ్(చెన్నై)కు కృతఙ్ఞతలు.









