షూటింగ్ లో అలిసిపోయి ఇంటికి వచ్చాక ఓ రాత్రి తలుపు చప్పుడైంది.తలుపు తీస్తే పోలీసులు.”మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామన్నారు” …జైలు గోడలమధ్య హీరో సుమన్ ఫ్లాష్ బ్యాక్ 1991

సూపర్ హిట్స్ బిజీగా వున్న హీరో…క్షణం తీరికలేని బిజీ షెడ్యూల్…షూటింగ్ లో అలిసిపోయి ఇంటికి వచ్చాక ఓ రాత్రి తలుపు చప్పుడైంది.తలుపు తీస్తే పోలీసులు.”మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామన్నారు”
ప్రపంచం తలక్రిందులు అవ్వడమంటే ఏమిటి?
ఒక హీరో ను పోలీస్ లు అరెస్ట్ చేయడమేమిటి?
తప్పు చేయకున్నా ఆరునెలలు జైలుగోడల మధ్య గడపడం ఏమిటి..?
లైట్స్ కెమెరా యాక్షన్ ల మధ్య గడిపే హీరో జైలులో ఎలా వున్నాడు?
ఆంధ్రభూమిలో 1991 లో 24వారాలపాటు సీరియల్ గా వచ్చి సంచలనం సృష్టించిన
ఫ్లాష్ బ్యాక్
జైలు గోడలమధ్య హీరో సుమన్
అసలు ఆ రోజు ఏం జరిగింది?
ప్రముఖరచయిత విజయార్కె
పరిశోధనాత్మక కథనం
ఫ్లాష్ బ్యాక్
జైలు గోడలమధ్య హీరో సుమన్
వచ్చేవారమే ప్రారంభం
అన్నట్టు ఫొటోలో సుమన్ చేతిలో వున్న చిన్నారి ఎవరో తెలుసా?

NO COMMENTS

LEAVE A REPLY