( మేన్ రోబో ) జులై 30
పత్రికలు అందుబాటులో లేనప్పుడు
రిలాక్స్ మూడ్ లో వున్నప్పుడు
ప్రయాణంలో వున్నప్పుడు
కళ్ళకు ఇబ్బంది లేకుండా శ్రవణానందంతో...వీనులవిందుగా కథలు వినడానికి ఇప్పుడు యు ట్యూబ్ ఒక వేదికగా మారింది.
మీ మూడ్స్ ను రిఫ్రెష్ చేసే సరసమైన కథలు
భావోద్వేగాలను స్పృశించే హార్ట్ టచ్ స్టోరీస్
డిప్రెషన్ ను గెటవుట్ అనే కామెడీ కథలు ఆడియో...
తెలుగురచనల్లో ఆయన అనుసరించిన విధానం విభిన్నం
ఆయన కథల్లో వాడి ఉంది వేడి వుంది
పదును వుంది కంటతడి వుంది.
కిర్రెక్కించే కిక్కు ఉంది ,ప్రశ్నించే నైజం ఉంది.
నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రచ్చన ప్రస్థానంలో ఎన్నో కథలు..
హాస్యం విషాదం వినోదం విపరీతం.విభిన్నం ..అన్ని కోణాలను స్పృశించే అక్షరం .
అతనే దురికి మోహనరావు
ఇప్పటి వరకు ఆరువందల కథలు,పన్నెండు నవలలు రాసారు.కొన్ని...
(మేన్ రోబో ) జూన్ 16
గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ మా బిడ్డ మిస్ అవ్వకూడదు...ఉపాసన
పెళ్లి కాగానే అత్తమామల నుంచి విడిపోయి,పిల్లలు పుట్టగానే గ్రాండ్ పేరెంట్స్ ను తమ పిల్లలకు దూరం చేసేవారికి ఉపాసన నిర్ణయం ఒక పాఠం.చెంపపెట్టు.ఒక ఆదర్శం.
ఒక భార్యగా,తల్లిగా,కోడలిగా ఉపాసన నిర్ణయం హేట్సాఫ్
ఇక అసలు విషయానికి వస్తే,ఉపాసన ఇప్పుడు ప్రెగ్నెంట్.ఈ సందర్భంగా ఒక...
( మేన్ రోబో ) జూన్ 12
ఎస్ ఎస్ పిక్చర్స్ బ్యానర్ పై సదాశివని శిరీష నిర్మాతగా, PVS రామ్మోహన్ రావు, మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణ సహ నిర్మాతలుగా ఎస్.ఎస్ పట్నాయక్ దర్శకత్వంలో నూతన నటీనటులతో యాక్షన్ ఓరియెంటెడ్ గ్రాఫికల్ హర్రర్ కామెడీ గా నిర్మించిన చిత్రం *"పద్మశ్రీ".చిత్రాన్ని హైద్రాబాద్ లోని ఫిలిం...
( మేన్ రోబో )
ట్రాఫిక్ సిగ్నల్ పడకముందే పరుగులు తీసే వాహనదారులు
మండే ఎండల్లో ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తూ,వాహన రద్దీని క్రమబద్దీకరిస్తూ,నెత్తిమీద చుర్రున మండే ఎండ,దానికి తోడు హెల్మెట్.ధరించి గంటల తరబడి నిలబడాలి.
ఈ సమస్యకు చెక్ పెడుతూ ..
ప్రధాన రహదారుల్లో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు రాబోతున్నాయి.
రాచకొండ సీపీ ప్రయోగాత్మకంగా...
( మేన్ రోబో )
మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఎనిమిది పదుల వయసులోనూ ఉత్సాహంగా ఉంటారు.ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా,తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య ప్రజలను కార్యకర్తలను ఉద్దేశించి తనదైన శైలిలో ప్రసంగించారు.
" నేను బ్రతకలేక రాలేదు
నేను బ్రతకడానికి రాలేదు
మిమ్మల్ని బ్రతికించడానికి " వచ్చాను...
(మేన్ రోబో ) ఏప్రిల్ 17
తన ప్రతి అడుగు విద్యారంగం ప్రగతి వైపు
తన సంకల్పం పచ్చదనం పర్యావరణం
తన సేవాభావం ఎందరికో ఆదర్శం
అతనే విద్యారత్న లయన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
తన కృషికి దక్కిన పురస్కారం .."లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ " పురస్కారం
రవీంద్ర భారతి లో జరిగిన ఈ అభ్యస్ వారి విజేతల అవార్డుల ప్రధాన...
( మేన్ రోబో )
సరికొత్త అనుభూతి.. stay tune మిర్చి ప్లస్ పాడ్ కాస్ట్స్ (podcasts )
టెక్నాలజీ పెరిగిపోతుంది.అరచేతిలో అంతర్జాలం ఎన్నో అద్భుతాలను సృష్టిస్తోంది.
ఒకనాటి రేడియో సరికొత్త రూపంలో శ్రోతలను పలకరిస్తోంది.
ఇష్టమైన రచయితల కథలు వినే అవకాశం మీ ముందు వుంది.
యు ట్యూబ్ ఛానల్స్,రేడియో.పాడ్ కాస్ట్స్ (podcasts ) అందరికీ చేరువైంది.
మిర్చి ప్లస్ ఇప్పుడు తెలుగువారికి,తెలుగు...
(విజయార్కె )
చలనచిత్ర పరిశ్రమలో విలన్ గా తనదైన విశ్వరూపాన్ని చూపిన రాజనాల చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యంతో కన్నుమూయడం చిత్రసీమలో వి..చిత్రం ..విషాదం.
తన ప్రతినాయక లక్షణాలతో వెండితెరను సుసంపన్నం చేసిన రాజనాల జీవితంలో విధి విలన్ గా మారింది.
చలనచిత్ర పరిశ్రమలో విలన్ గా తనదైన విశ్వరూపాన్ని చూపిన రాజనాల చివరి రోజుల్లో ఆర్థిక...
మార్చి 13 ( మేన్ రోబో బ్యూరో )
యు ట్యూబ్ ( youtube )ప్రపంచంలో తెలుగు స్టోరీ బుక్ by దేవి ఒక సంచలనాన్ని సృష్టిస్తోంది.కథలు వినాలనుకునే శ్రోతలకు మంచి కథలు ఏరికోరి అందిస్తోంది.
యు ట్యూబ్ లో ఇప్పుడు నయా ట్రెండ్ మొదలైంది.,కథలు చదివే అవకాశం లేనప్పుడు.జర్నీ లో ఉన్నప్పుడు కళ్ళకు శ్రమ కలగకుండా కథను...














