అనగనగా ఒక జామచెట్టు. అక్కడికి తరచూ రెండు చిలుకలు వాటి పిల్ల చిలుకతో కలిసి ఆహారం కొరకు వస్తుంటాయి. ఎప్పటిలాగే వచ్చి తిరిగి గూటికిపోతుండగా పిల్లచిలుక వెనుక రాకపోవడం గమనించిన చిలుకలు మరలా జాంచెట్టు దగ్గరకు వచ్చిచూశాయి.
ఆ పెరడుకి సమీపంలోని భవనంలో ఒక పంజరంలో మరొక...
ఒక బిడ్డకు జన్మను ఇవ్వడానికి తల్లిపడే ప్రసవ వేదన ఒక తల్లిగా నాకు తెలుసు...అక్షరాలకు జన్మనివ్వడానికి రచయిత పడే మానసిక వేదన ఆలోచనల అంతర్ఘర్షణ ..పదాల సంఘర్షణ అనుభవేద్యమైంది.
మిట్ట మధ్యాహ్నం విభాకరుడు మబ్బుల చాటుకు వెళ్ళాడు కూసింత విశ్రమించడానికా...అన్నట్టు...
గుప్పెడంత ఆకాశానికి నా అక్షరవాణిని ఆలకించడానికి ఆకాశం చినుకులను సాక్షులుగా పంపింది.మేఘాలు కదిలి మా ఊరొచ్చినట్టు..నన్ను...
(గత సంచిక తరువాయి)
వారం గడిచింది..
డైలాగ్స్ మొత్తం కంట్రోల్ లోకి వచ్చాయి..
ఇక స్టేజ్ పైన యాక్షన్ చెయ్యడం నేర్చుకోవాలి...
మోనో యాక్షన్ – ఏకపాత్రాభినయం.. స్టేజ్ మొత్తంలో ఒక్కడే ఉంటాడు.
జనాలకు బోర్ కొట్టించకుండా టైంను కుదించకుండా నేర్పుగా ఓర్పుగా సీన్ రక్తి కట్టించాలి
అది ఒకరకంగా కత్తి మీద సామే... అప్పటికే ఆంటీ నాపైన పెట్టిన, పెట్టబోయే ఖర్చును...
రైతు లేనిదే మనకు బ్రతుకు లేదు...
సైనికుడు లేనిదే మనకు భద్రత లేదు
గురువు లేనిదే మనకు భవిష్యత్తు లేదు...
చదువు చెప్పి,సంస్కారాన్ని నేర్పి మీ ఉజ్వల భవిష్యత్తుకు దారి చూపే మార్గదర్శి...గురువు.
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
మీ
డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్...
(గత సంచిక తరువాయి)
దాన వీర శూర కర్ణ డైలాగ్స్ చేతికొచ్చిన నాటి నుండి దానిని ఒక పట్టు పట్టాలని డిసైడ్ అయ్యాను. డైలాగ్ పేపర్స్ పాకెట్ లో ఉంచుకుని ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదువుకోవడం మొదలుపెట్టాను. వారం రోజుల్లో డైలాగ్స్ మొత్తం బట్టీ పట్టాను.
వారం తిరక్కుండానే డైలాగ్స్ మొత్తం నోటికి వచ్చేశాయి. నిద్రలో...
పవన్ కళ్యాణ్...
అతనికి మరో పేరు పవర్ కళ్యాణ్ ...
మనుష్యుల్ని ప్రేమిస్తాడు...మానవత్వాన్ని ప్రేమిస్తాడు...
అభిమానులకే కాదు ప్రజలకూ అతను కథానాయకుడే...
సమస్యలపై పోరాటం అతని నైజం..నమ్మిన విషయాలను ఆచరించడం అతని వ్యక్తిత్వం
ప్రజల్లో మమేకమవ్వడం అతని జెండా అజెండా...
అందుకే పార్టీలకు అభిమాన హీరోలకు అతీతంగా అతడ్ని అభిమానిస్తారు ...అభిమానులు అతడిని దేవుడిగా ఆరాధిస్తారు.
సామాన్యంగా సామాన్యుల్లో కలిసిపోతాడు..అసమాన ఆశయాలను ఎలుగెత్తి...
(12)
ఒక్కక్షణం నిశ్శబ్దం పహారాలో ఆ ప్రాంతం మౌనముద్రలోకి వెళ్ళింది."ఎందుకు ఏమిటి?అని అడిగే సాహసం ఎవరూ చేయలేదు.ఎందుకంటే సుగాత్రి మేడం ఏ పని చేసినా అలోచించి చేస్తారు.మనసుతో అలోచించి చేస్తారు.
"ఓకే మేడం...కానీ చిన్న సందేహం ...అడగమంటారా ?సంశయంగా అంది ఏసీపీ వసుమతి.
"మీ అందరిలోనూ ఈ సందేహం వుంది..నేనే చెబుతా..మొన్నటి వరకూ శేషాచలాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాం.లాయర్...
వ్యక్తిగతంగా గత పాతికేళ్లుగా మంచి మిత్రుడు...సహృదయుడు హీ మేన్ సుమన్...
ఆంధ్రభూమిలో నాకు అత్యంత పాపులారిటీ ని తెచ్చిపెట్టిన సీరియల్ సుమన్ గారి జైలు గోడల మధ్య హీరో సుమన్...
నాలుగు వారాలు రాయాలన్న సీరియల్ పాఠకుల అభిమానంతో ,సుమన్ గారి సహకారం అప్పటి ఆంధ్రభూమి సంపాదకులు శ్రీ సికరాజు గారి అభినందనలతో ఇరవైనాలుగు వారాల పాటు...
(గత సంచిక తరువాయి)
మరుసటి ఆదివారం..
నేను బాలవికాస్ లో అడుగుపెట్టగానే ఆంటీ నన్ను ప్రదీపన్నను కలవమని ఇంట్లోకి పంపించింది.
బాలవికాస్ పుణ్యమా అని నేను ఆంటీ వాళ్ళ ఇంట్లో అందరికి క్లోజ్ అయ్యాను. అప్పటికే అన్న నా కోసం వెయిట్ చేస్తున్నట్టు కనిపించాడు.
నేను అన్న దగ్గరకు వెళ్ళగానే నన్ను చూసి రారా... అంటూ లోనికి తీసుకువెళ్ళాడు.
అన్న రూమ్...
ఫీడ్ బ్యాక్
*ద్వందార్థాలు క్రైమ్ లేకుండా భావోద్వేగాలతో చదువరుల మనసును ఆకట్టుకునే సీరియల్ కూడా రాయగలరని నిరూపించిన ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి గారికి అభినందలు.మీ నుంచి మరిన్ని రచనలు రావాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాం...నితిన్ (విజయవాడ)
*సుగాత్రి పాత్ర మాకు రోల్ మోడల్ ...శ్వేత (వైజాగ్)
(11)
విశ్వకర్మ తనను తానూ మరిచి
విధాత లిఖించని తలరాతను స్వయం లిఖితంగా చేసుకుని
నిస్సహాయులకు...











