Page 44
అరచేతిలో క్యూ ..గ్రహాంతరవాసులతో హీరో సిద్ధార్థ ఇప్పుడు మీ అరచేతిలో ఇమిడిపోయే క్యూగ్రహం... క్యూ గ్రహం నుండి భూమ్మీదికి వచ్చిన కొద్దిక్షణాల్లోనే వేగంగా వెచ్చిన ట్రక్కు ఆమెను గుద్దేసింది..చెల్లాచెదురైన శరీరం...ప్రహేళిక తాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ దృశ్యం చుసిన ట్రక్ డ్రైవర్,,,?క్యూరియాసిటీకి కేరాఫ్ చిరునామా... జర్నీలో ,తీరికవేళలో...కొత్త ప్రపంచంలోకి వెళ్లాలనుకునే ప్లజెంట్ మూడ్ లో మిమ్మల్ని నవలా ప్రపంచంలోకి తీసుకువెళ్లే...
కోయిల కూజితాలు... మామిడితోరణాలు... షడ్రుచుల సంబరాలు ...నూతనసంవత్సరాన్ని ఆహ్వానించే తెలుగువారి స్వాగత స్వగతాలు... శ్రీ హేవిళంబి నామ ఉగాది నీకు శుభస్వాగతం... ఈ ఉగాది సరికొత్త సృజనాత్మకతకు నాంది పలకాలి...ఆదిగా ..ముందుగా నిలవాలి. ఒక రైతు మొక్కలు నాటి పంటను పండిస్తే ఆ ప్రాంతం సుభిక్షతమవుతోంది. అలాగే మనం మన పిల్లల్లో సృజనాత్మకత అనే మొక్కను ఇప్పుడే నాటుదాం... ఆ సృజనాత్మకత...
  (గత సంచిక తరువాయి…) ‘హే అత్రి మహర్షే... కిమ్ ఇదం?” అన్న అరుపు విని ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. సైలెంట్ గా ఉన్న ప్లేస్ లో వినపడ్డ పెద్ద గొంతుతో ఒళ్ళు జలదరించింది. అయోమయంగా మా సర్ వైపు చూశాను. ఎందుకో ఒక్కసారి భయం వేసింది. రాత్రివేళ... పైగా ఎవరూ కనపడ్డం లేదు... ఈ అరుపులు... కొంపదీసి ఏ దయ్యమో......
ఎప్పుడో పాతికేళ్ల క్రితం కథనం..ఇప్పుడెందుకు? జైలు గోడల మధ్య హీరో సుమన్ గడిపిన జీవితం ఎందుకు అవసరం? జైలు గోడల మధ్య అతను పడ్డ తపన…నేర్చుకున్న జీవిత సత్యాలు.అతని మనో నిబ్బరం..తను నిర్దోషిని అనే నమ్మకం… ఒక వ్యక్తిత్వ వికాసానికి కావలిసిన అంశాలు, ఒక పాపులర్ నటుడి స్వీయ అనుభవాలు చేదు నిజాలు,నిష్టుర సత్యాలు… ఇప్పటి తరానికీ అవసరమయ్యే...
కలలు కాటికి పంపిచేవి కూడా ఉంటాయి అలాంటి కలలు నీ కన్నులు కనకుడాదు అని అలలు అతల పాతాళానికి పంపిచేవి కూడా ఉంటాయి అలాంటి అలలు మన దేశం దరి చేరకూడదు అని మనసా వాచ కర్మేనా కోరుతూ....!!! ఈ కవితను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/...
(గత సంచిక తరువాయి…) ఇక డ్రామా ముందుకు పోతుందన్న ఆశ పోయింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది. క్రమంగా డ్రామాలో రోల్ ప్లే చేసేవారు తమకు ఇచ్చిన స్క్రిప్ట్ మరిచిపోవడం స్టార్ట్ అయ్యింది. ఇక మనం అక్కడ ఉంటే లాభం లేదు అనుకుంటూ చినబాబుకి చెప్పాను. అతని పేస్ లో స్మైల్ నాకు అతను ఈ...
(గత సంచిక తరువాయి…) మెయిన్ డ్రామా లో బాగా పట్టు సాధించాం. డైలాగ్స్ అలవోకగా చెప్పగలుగుతున్నాం. ఎమోషన్స్ పండించడం వచ్చేసింది. మైమ్ డ్రామా మొదట్లో నిడివి 10 నిముషాలు ఉండేది. ప్రాక్టీస్ తో దాన్ని 20 నిముషాలు చేయగలిగాం. మొదట్లో సీన్ బై సీన్ వేగంగా చేయడం వల్ల 10 నిముషాలలో అయిపోయేది. ఎక్కడ నెక్స్ట్ సీన్ మరిచిపోతామో అన్న తొందరలో...
మూడువందల అరవైనాలుగు రోజుల శ్రమకు దక్కే పురస్కారం...గెలుపు...ఉత్తీర్ణత జూన్ నుంచి మార్చి వరకు తరగతిగదిలో నేర్చుకున పాఠాలు ,ఇంట్లో చదువుకున్న చదువులు,అమ్మానాన్నలు పడ్డ తపన....విద్యార్థుల ఏకాగ్రత వీటన్నింటికీ ఒకేఒక ఫలితం ఇపుడు మీరు రాయబోయే పరీక్షల మీదే ఉంటుంది. ఇది పరీక్షా సమయం..విద్యార్థులకు, ఉపాథ్యాయులకు, తల్లిదండ్రులకు... తనదగ్గర పాఠాలు నేర్చుకున్న ప్రతీవిద్యార్థి ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణులు కావాలని ఉపాథ్యాయులు...
"థాంక్యూ సర్ ..మీవల్ల ఈరోజు నేను ప్రాణాలతో బ్రతికున్నాను.అంతేకాదు మా పూర్వీకుల గుర్తుగా వున్న నార్త్ అవెన్యూ స్వంతం చేసుకున్నాను.నాకు ఆస్తిమీద వ్యామోహం లేదు.నార్త్ అవెన్యూ ని మ్యూజియం గా మారిస్తే ఈ భవనాన్ని ప్రభుత్వపరం చేస్తాను.అంతే కాదు చుట్టుపక్కల వున్న స్థలాలను అమ్మేసి నార్త్ అవెన్యూ లో నా సోదరుడి మూలంగా ప్రాణాలు...
మహిళాస్పూర్తికి శోధన ఒక చెరగని సంతకం.. ఆత్మవిశ్వాసం ఆమె ఆయుధం... అన్యాయాలపై పోరాటం ఆమె నైజం ... నిజాలను నిష్కర్షగా స్కాన్ చేసే మాలతి దేచిరాజు అక్షరాల క్షిపణి ... శోధన .. జె.వి.పబ్లిషర్స్ ద్వారా విడుదలైన ఈ పుస్తకం ... కినిగె ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారిని పలకరిస్తుంది. మీకోసం శోధన నవల లింక్ http://kinige.com/book/Sodhana