కల – అల…జాని.భాష.చరణ్ తక్కెడశిల

కలలు కాటికి పంపిచేవి కూడా ఉంటాయి
అలాంటి కలలు నీ కన్నులు కనకుడాదు అని
అలలు అతల పాతాళానికి పంపిచేవి కూడా ఉంటాయి
అలాంటి అలలు మన దేశం దరి చేరకూడదు అని
మనసా వాచ కర్మేనా కోరుతూ….!!!

ఈ కవితను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/ksearch.php?searchfor=vijayarke

NO COMMENTS

LEAVE A REPLY