బహురంగాల్లో బహుముఖ ప్రజ్ఞతో ముందుకుసాగుతున్న విద్యారత్న డాక్టర్ లయన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డికి భారత్ ప్రతిభాపురస్కారం

ఉపాథ్యాయుడిగా విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే నిత్యాన్వేషి
వ్యక్తిగా సామాజికచైతన్యానికి పాటుపడే మానవతావాది
లోటస్ ల్యాప్ విద్యాసంస్థల డైరెక్టర్ గా.రచయితగా,కాలమిస్ట్ గా చిరపరిచితులైన
డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి భారత్ ప్రతిభాపురస్కారం అందుకున్నారు.
విద్యారంగంలోనే కాదు,సామజిక చైతన్యానికి కూడా తనవంతు కృషిని చేస్తున్నారు.ప్రజల్లో ట్రాఫిక్ పట్ల అవగాహన పెంచుతున్నారు.స్వచ్ఛభారత్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.
సాంస్కృతిక కార్యక్రమాలకు వెన్నుదన్నుగా వుంటారు.
రచయితలను సాహితీవేత్తలను గౌరవిస్తారు ..
బహురంగాల్లో బహుముఖ ప్రజ్ఞతో ముందుకుసాగుతున్న విద్యారత్న డాక్టర్ లయన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి భారత్ ప్రతిభాపురస్కారం స్వీకరించిన శుభసందర్భంలో పలువురు ప్రముఖులు తమ హర్షాన్ని వ్యక్తంచేశారు.
ఈ అవార్డును తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలాచారి చేతుల మీదుగా అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్,సినీనటి కవిత,భారత్ ఆర్ట్స్ అకాడమీ ,తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి విజయాన్ని కోరుకునేవారికోసం పుస్తకం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/book/Vijayanni+Korukune+Varikosam

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY