అచ్చతెనుగు తేనెలూరు తెలుగు మాధుర్యపు మమకారాలు పలుకు సొబగుల నుడికారపు తెలుగు ..విశ్వవ్యాప్తమై వెలుగులు పంచు తెలుగు.. విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమానికి లోటస్ లాప్ పబ్లిక్ స్కూల్ దిల్ సుఖ్ నగర్ హైదరాబాద్…విద్యార్థులు 56 మీటర్ల త్రివర్ణ జాతీయ పతాకాన్ని 56 మంది విద్యార్థులతో ప్రదర్శించి తెలుగుతల్లికి జేజేలు పలికింది.

డాక్టర్ కోమటిరెడ్డి సృజనాత్మకతకు అద్దం పట్టిన ఈ ప్రదర్శన పలువురి ప్రశంసలు అందుకుంది…

జయహో తెలుగు జయజయహో తెలుగు…విశ్వవ్యాప్తమై వెలుగు నా తల్లితెలుగు.
ఫోటో…ప్రపంచ తెలుగు మహాసభల్లో తేటతెనుగు ధరహాసంతో మంత్రి కేటీఆర్,తెలుగుసొబగుల చిరునవ్వుతో డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి ఆత్మీయ కలయిక

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY