.” ప్రతీ ఇంట్లో ఉగాది..దేశమంతా పచ్చని తోరణాలతో కళకళలాడాలి ” డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి ( 06-04-2019)

ఏప్రిల్ 06 (మేన్ రోబో బ్యూరో)
ఈ ఉగాది నూతన ఒరవడికి పునాది కావాలి ..డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
పచ్చని తోరణాలు ఉగాది పచ్చడి..షడ్రుచుల సమ్మేళనం..తెలుగుభాషా పరిమళాలు
సాంప్రదాయ ఉగాదిపర్వదిన దుస్తుల్లో చిన్నారులు..
బడిని గుడిగా…ఉగాది ఉత్సవాన్ని ఒకే కుటుంబంగా వసుధైక కుటుంబంగా మెచ్చిన విద్యాలయ ప్రాంగణం.
లోటస్ ల్యాప్ పాఠశాల
పిల్లలు ఉపాధ్యాయులు ఒకే కుటుంబం..
బడిలోనే ఉగాది వేడుకల హరివిల్లు.
తెలుగుభాషా ప్రాభవాన్ని తెలియజేసిన లోటస్ ల్యాప్ విద్యాసంస్థల డైరెక్టర్ విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
” ఈ ఉగాది నూతన ఒరవడికి పునాది కావాలి ..తెలుగుభాషను అమ్మ భాషను మర్చిపోరాదు..ప్రతీ విద్యార్ధి ఎదగాలి.ఉన్నతస్థానంలో నిలవాలి.” అని ఆకాంక్షించారు ఉగాది ప్రాశస్త్యాన్ని వివరించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మంజులారాణి , ప్రిన్సిపాల్ గీతాలింగం,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
వికారినామ ఉగాది శుభాకాంక్షలు పత్రికాముఖంగా తెలియజేస్తూ ” .ప్రతీ ఇంట్లో ఉగాది..దేశమంతా పచ్చని తోరణాలతో కళకళలాడాలని ” తన శుభాకాంక్షల ప్రకటనలో తెలియజేసారు.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY