సకలశుభాలు మీ ఇంట కొలువైవుండాలి …చెడుపై యుద్ధం చేద్దాం..మంచికోసం నిలబడదాం.విజయదశమి శుభాకాంక్షలు.డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గెస్ట్ ఎడిటోరియల్

చెత్తపై చేసే యుద్ధం స్వచ్ఛభారత్
కాలుష్యంపై జరిపే పోరాటం కాలుష్యరహిత సమాజానికి శ్రీకారం
నిరక్షరాస్యతను తరిమేద్దాం..అక్షరాస్యత సాధిద్దాం
పెద్దలను గౌరవిద్దాం..చిన్నారులను తీర్చిదిద్దుదాం
ద్వేషాన్ని విడనాడి, ప్రేమను పంచుదాం
నిస్సహాయులకు చేయూతనిద్దాం…అన్నార్థులను ఆదుకుందాం
ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం..ప్రమాదాలను నివారిద్దాం
మద్యపానం వద్దు…మన కుటుంబాన్ని వీధులపాలు చేయవద్దు
పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుదాం…గురువులను గౌరవిద్దాం
ప్రతీదినం కావాలి పర్వదినం
పేదరికం పదం వినిపించని రోజుకు కృషి చేద్దాం.

సకలశుభాలు మీ ఇంట కొలువైవుండాలి …చెడుపై యుద్ధం చేద్దాం..మంచికోసం నిలబడదాం.విజయదశమి శుభాకాంక్షలు.

NO COMMENTS

LEAVE A REPLY