అంతర్జాలంలో అక్షర సమ్మోహన ఇంద్రజాలం..స్వరవాణి వినిపించే సాహితీసంగతుల నేపథ్యం… రాజన్ విరచితం…యు ట్యూబ్ లో అజగవ ఛానల్… వీడియో లింక్ క్లిక్ చేయండి

అంతర్జాలంలో అక్షర సమ్మోహన ఇంద్రజాలం..స్వరవాణి వినిపించే సాహితీసంగతుల నేపథ్యం…
రాజన్ విరచితం…యు ట్యూబ్ లో అజగవ ఛానల్
“అజగవ” అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు.
ఈ సాహితీ ధనువు నుండి ఎన్నో “పుస్తక పరిచయాలు”, “సాహిత్య విశేషాలు”, “సినిమా పాటల సంగతులు”, “విజ్ఞాన వినోదాలు” బాణాల్లా దూసుకువస్తాయి. మీకోసం ఆనందాన్ని మోసుకువస్తాయి.
మన “అజగవ” ఛానల్ కు సబ్ స్క్రైబ్ చెయ్యండి. తెలుగు సాహితీలోకంలో విహరించండి.
మీకిదే మా ప్రేమపూర్వక స్వాగతం!
అంటూ వీక్షకప్రేక్షకులను ఆహ్వానిస్తున్నారు.
“అజగవ” ఛానల్ కు సబ్ స్క్రైబ్ చెయ్యండి.సాహితీలోకాన్ని సందర్శిస్తూ ఆహ్లాదాల ప్రపంచంలో విహరించండి.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY