మంచిని పెంచుదాం ,మానవత్వాన్ని బ్రతికిద్దాం …డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

చిరునవ్వును మించిన ఆభరణం లేదు
నిజాయితీని మించిన గెలుపుసూత్రం లేదు
విచక్షణను మించిన ఆయుధం లేదు
జీవితాన్ని అర్థం చేసుకుంటే
జీవించడంలో సంతృప్తిని అన్వేషిస్తే
జీవితం ధన్యం ..చరితార్థం
మంచిని పెంచుదాం ,
మానవత్వాన్ని బ్రతికిద్దాం .

…డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

 

NO COMMENTS

LEAVE A REPLY