ప్రకృతి సాక్షిగా…తులసీదళం

(సృజనాత్మకతకు ఎల్లలు లేవు.మూడు చిత్రాలను తీసుకుని సృష్టించిన ప్రకృతి చిత్రం.తులసీదళంతో ఓ ప్రకృతికాంత దర్శనం…)
ప్రకృతి పులకరించి పోతోంది
వేకువనే తలారా స్నానం చేసి …
తులసికోట ముందు …
ప్రకృతికాంత …
చిత్రకారుడి కుంచె సృష్టించిన వర్ణచిత్రమా?
కవియిత్రి సృజనాత్మకత…
చిత్రాల కూర్పుతో తీర్చి,పేర్చి ,
కూర్చిన చిత్తరువు.కాదు కదా?
తేజారాణి తిరునగరి

NO COMMENTS

LEAVE A REPLY