Page 21
This week's Telugu Release MLA is not a Political Punch, but a mix of entertainment that gives a refreshing Cool Brunch. The Film had nothing new but manages to keep you glued to seats with its comic timing and few...
సాయి బాబా ఆశ్రమం...పుట్టపర్తి. ఒక చిన్న ఊరులా ఉంది. లోపల జాతర జరుగుతున్నట్టుగా ఉంది. ఎక్కడ చూసినా తెల్లటి డ్రెస్ వేసుకున్న జనం... శాంతి కపోతాల్లా తిరుగుతున్నారు. అక్కడ నాకు నచ్చిన విషయం ఒక్కటే.. సేవ... ఎవరికీ తోచినట్టు వారు సేవ చేస్తున్నారు... కొంతమంది కాంటీన్ లో సర్వింగ్... మరి కొంతమంది క్లీనింగ్... చాలా వరకు ఎవరూ పని లేకుండా లేరు. సైలెంట్...
కొత్త సీరియల్ ప్రారంభం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు. సమయం రాత్రి 7-30 .. సాయంత్రం 5.15 నిమిషాలకు ఢిల్లీ నుండి హైదరాబాద్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం రెండుగంటల ప్రయాణానంతరం రాత్రి 7.30 నిమిషాలకు శంషాబాద్ లో లాండ్ అయింది. విదేశాలకు వెళ్ళేవాళ్ళు..స్వదేశానికి తిరిగివచ్చేవాళ్ళు...ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు...ఉద్యోగాల కోసం..సినిమా షూటింగ్స్ కోసం...వ్యాపారం కోసం..తమ వాళ్ళ కోసం...ఇలా ప్రయాణీకులను...
పరీక్షలు రాసేది విద్యార్థులే కానీ దాని తాలూకూ ఒత్తిడి ఉపాధ్యాయులమీద,తల్లిదండ్రుల మీద ఉంటుంది ఒత్తిడిని దూరం చేసుకోండి.మీ పిల్లలపై ఒత్తిడి పెంచకండి. పరీక్షలకు వెళ్లే ముందు ఒకటికి పదిసార్లు జాగ్రత్తలు చెప్పకండి పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎలా అనే ఆలోచన రానివ్వకండి. ప్రశాంతంగా కూల్ గా ఉండమని చెప్పండి. అయిపోయిన పరీక్ష గురించి పోస్ట్ మార్టం వద్దు.దృష్టిని రేపటి పరీక్ష మీద...
టీవీలో లైవ్ వస్తుంది...స్టూడియో బయట డిటెక్టివ్ సిద్ధార్థను అరెస్ట్ చేయడానికి ఢిల్లీ నుంచి సిబిఐ డిప్యూటీ చీఫ్ సుగాత్రి వెయిట్ చేస్తుంది.మరోవైపు డిటెక్టివ్ సిద్దార్థ స్టూడియో బయటకు వచ్చిన వెంటనే ఫినిష్ చేయాలనీ మాఫియా రంగంలోకి దిగింది. లైవ్లోనే నింపాదిగా పానీపూరి తింటున్నాడు డిటెక్టివ్ సిద్దార్థ . అసలేం జరుగుతుంది... ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి డిటెక్టివ్ సిద్దార్థ వచ్చేవారమే ప్రారంభం ఘోస్ట్...
(13 ) అది ఒక రాజమహలు. పర్యాటకులకు అదొక దర్శనీయ ప్రదేశం. ఎన్నో వందల గదులున్న ఆ రాజసౌధంలో పూర్వం రాజులు వాడిన వస్తువులతో కూడిన మ్యూజియం ను చూడటానికే చాలామంది వస్తుంటారు. అక్కడున్న అనేక గదులలో రకరకాల కళాఖండాలు.. ఎన్నో చిత్రాలు ఎన్నో శిల్పాలున్నాయి. అయితే సాయంత్రం వరకూ మాత్రమే ప్రవేశం ఉన్న ఆ రాజమహలుకు...
సంప్రదాయానికి సంస్కారానికి ఉన్నతవిలువలతో కూడిన విద్యావిధానానికి పెద్దపీట వేసే విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో లోటస్ ల్యాప్ లో ఉగాది వేడుకలు జరిగాయి. లోటస్ ల్యాప్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ కొత్త సంవత్సరానికి విలంభి నామ ఉగాదికి స్వాగతం పలుకుతున్నామని ప్రతీ ఒక్కరికి విజయాలను సాధించాలని...
మేన్ రోబో పాఠకులను ఆసక్తితో చదివించేలా చేసిన ఘోస్ట్ స్టోరీ ఆన్ లైన్ లో విడుదలైంది.ఈ వారం టాప్ టెన్ లో నిలిచింది...  (12) అది ఒక అటవీప్రాంతం ఆ అడవిలో భయంకరమైన మలుపులతో కూడి ఉన్న ఘాట్ రోడ్డు. ఆ ఘాట్ రోడ్డులో అక్కడక్కడా ప్రమాదహెచ్చరికలతో కూడిన బోర్డులు అక్కడక్కడా చిన్నపాటి బస్టాపులు కూడా...
నేను అలా చూస్తూ ఎంత సేపు నిలిచిపోయానో కానీ మా ఆంటీ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. ఆశ్రమం మెయిన్ గేట్ నుండి లోనికి అడుగుపెట్టాం. ఆంటీకి తప్ప మిగిలిన అందరికి పుట్టపర్తికి రావడం ఫస్ట్ టైం అనుకుంటాను. కానీ నాకున్నంత షాక్ వాళ్లకు లేనట్టు ఉంది. సాయిబాబా ఆశ్రమానికి దగ్గరగా కొన్ని డార్మిటరీస్...
అలా ఎదురుచూస్తుండగానే ఎవరో మావైపు వస్తున్నట్టు అనిపించింది. తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకుని బాగా వయసైన వ్యక్తి మావైపు వస్తున్నాడు. దేవుడా మేము ఎదురుచూసే వ్యక్తి ఇతనే కావాలి అని దేవుని మొక్కుకుంటూ అతనివైపే చూడడం ప్రారంభించాను. అతను ఆంటీని చూసి పలకరింపుగా నవ్వాడు. దానితో నాలో ఒక్కసారి ఇంట్రెస్ట్ పెరిగింది. అబ్బా... ఇక వెయిటింగ్ పీరియడ్...