Page 28
ప్రపంచ తెలుగుమహాసభలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లోటస్ ల్యాప్ దిల్ సుఖ్ నగర్ లో శుభారంభ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముఖ్యఅతిథిగా విచ్చేసిన హంపీ విరూపాక్ష మహాసంస్థానం కార్యనిర్వహణ అధిపతి బంగారయ్య శర్మ "తెలుగు భాష గొప్పదనాన్ని" సోదాహరణంగా వివరించడమే కాక విద్యార్థులతో కొన్ని తెలుగు పద్యాలను చదివించారు. లోటస్ ల్యాప్ విద్యాసంస్థల డైరెక్టర్ ,విద్యారత్న లయన్...
మాతృభాష మృతభాష కారాదు...తెలుగునుడికారం పరభాషా చట్రాలకింద నలిగిపోరాదు అమ్మను మరిచి అమ్మ భాషను విడిచి పరాయి భాషతో తేటతెనుగు మాధుర్యాన్ని నేలపాలు చేయరాదు. మనతెలుగు భాషా సంపద తరతరాలకు వెలుగునిచ్చు అక్షరాలా చరిత...పదాల ఘనత... వాగ్గేయకారులైనా కవితా పితామహులైనా,సాహితీకారులైనా గురువులైనా మహారాజులైనా తెలుగుభాష స్వరంతో ధన్యమైనవారే... ప్రబంధాలు మహాకావ్యాలు రామాయణ ఇతిహాసాలు పురాణాలు చరిత్ర గ్రంథాలు..తెలుగు భాషతో వర్థిల్లిన...
పిల్లలకు ఫోన్స్ అవసరమా… మనం ఫోన్స్ ఎప్పుడు వాడాం..నాగరికత అవసరమే..అందివచ్చే టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. సెల్ ఫోన్స్ ఎన్నో విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడనుండి.కమ్యూనికేషన్ కు అవసరమే కానీ పిల్లలకు స్కూల్ స్థాయి పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ తో అవసరమేమిటి? ప్రమాదకరమైన గేమ్స్ ఆడుకున్తున్నారు,నీలిచిత్రాలు అలవాటుపడుతున్నారు. ఒక వ్యసనంలా…దుర్వ్యసనంలా తయారైంది. తమ పిల్లలకు ఖరీదైన ఫోన్స్ కొనివ్వడం ఒక ఫాల్స్ స్టేటస్ కు దారి తీస్తుంది. పదకొండేళ్ల...
We at Manrobo are pleased to bring a new edition titled "Hyderabad Days". Inspired by RKNarayans Malgudi Days, Our Columnist and Writer Narendra Babu has come with a bunch of stories having a message. The Characters shown in the stories are...
Pratap Reddy and Mamta wailing their hearts out reached the Police station, met the Commissioner of Police in Hyderabad Mr. Prabhakar Rao,he registered the FIR as stated by them took a photo of Surekha. The next Morning Commissioner delegated a...
ఓటమి ఎదురైనప్పుడే గెలుపువిలువ అవగతమవుతుంది.. ఓటమి చెప్పిన గెలుపుపాఠం బాగా బోధపడుతుంది.. ఫెయిల్యూర్ ని నెగిటివ్ గా తీసుకుంటే మళ్లీ మళ్లీ ఫెయిల్యూర్స్ పలకరిస్తూనే ఉంటాయి.. పాజిటివ్ గా తీసుకుంటే అవే మనచుట్టూ రక్షణవలయంలా ఏర్పడి గెలుపుబాటకు దారి తీస్తాయి.. ఓటమికి భయపడినంత కాలం గెలుపును స్వాగతించే స్పష్టత ఉండదు.. ఓటమిని గెలవాలంటే ముందుగా...
తిరుపతిలో కొత్తవీధికి అన్న బండి వెళ్ళింది. ఆ ఏరియా నాకు తెలియనిది కాదు. పైగా మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చాడో అనుకుంటూ బండి దిగాను. ఎదురుగా చిన్న బిల్డింగ్. ప్రదీపన్న బిల్డింగ్ పక్కనే ఉన్న మెట్ల ద్వారా ఫస్ట్ ఫ్లోర్ కి తీసుకువెళ్ళాడు. నేమ్ బోర్డ్ పై ఏదో రాసుంది. నాకు చదివినా అర్థం...
                                    (4) Finally Spice Jet flight landed at Mumbai Airport,  Surekha reaching Mumbai Airport was looking curiously at Max, but after 5 minutes...
ఆదివారం... ప్రోగ్రాం ఆ రోజే కావడంతో నేను తొందరగానే నిద్ర లేచాను. పొద్దున్నే ప్రదీపన్న మా ఇంటికి వచ్చాడు. అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు. సెల్ కాదు కదా ల్యాండ్ ఫోన్ సైతం ఒక స్టేటస్ లా ఉండేది.  మధ్యాహ్నం లంచ్ చేసి ఇంట్లోనే ఉండమని ఎక్కడకూ వెళ్లొద్దని చెప్పడానికి వచ్చాడు. సాదారణంగా సండే అంటే క్రికెట్ మ్యాచ్...
మనకోసం మన అవసరాల కోసం సరుష్టించుకున్న డబ్బు కాగితాల్లో రంగురంగుల్లోకి మారి కరెన్సీ పేరుతో మనిషిని  "మనీ" షి గా మార్చి మనిషినే శాసించే స్థాయిలో ఉంది "పైసా పైసా నువ్వేం చేస్తామంటే ..అవసరమైతే పైశాచికంగా కూడా మారుతా  ..అన్నదమ్ముల మధ్య ఆడపడుచుల మధ్య ఆ మాటకొస్తే మానవ సంబంధాల మధ్య చిచ్చు పెడతాను"అందిట  నిత్యదైనందిన జీవితంలో...