Page 36
(గత సంచిక తరువాయి) రూమ్ లోకి ఎవరో పోతున్నారు... వస్తున్నారు... ఆంటీ మాత్రం నన్ను వదలడంలేదు. అక్కడ వచ్చిన పెద్దవారిని నాకు పరిచయం చేస్తోంది. నన్ను వారికి పరిచయం చేస్తోంది... కాసేపటి తరువాత ఆంటీని ఎవరో పిలవడంతో ఇప్పుడే వస్తా అంటూ పక్కకు వెళ్ళారు. ఇదే సమయం అనుకుని ఒక్క క్షణంలో ఆ రూమ్ ఎంట్రన్స్ చేరాను. మెల్లగా లోపలికి...
ఆ రాత్రి వెండికొండమీద, చంద్రుని వెలుగును ఆహ్వానిస్తూ శ్వేతవర్ణాన్ని వెక్కరిస్తున్నట్టుంది. ఆమె పెదవులపై ముద్దుపెట్టాడతను. ఆమె చేతులు చేతలై అతన్ని చుట్టేశాయి. ఆమె మనసు సన్నజాజుల పరిమళం అయింది. కరిగేమంచు ధూపములో ఇద్దరూ ఒక్కటయ్యే సమయంలో.... ''కదన రంగాన్ని కథన కుతూహలంగా మార్చిందామె. రణక్షేత్రం ఆ క్షణాన శృంగారక్షేత్రమైంది. యుద్ధంలో రక్తవర్ణం, వాళ్ళిద్దరి గాఢ పరిష్యంగణంలో...
చందన నిర్ణయం విన్న శివరాం 'షాక్' లో పడిపోయాడు. పెళ్లయి నెలలుకూడా గడవకముందే కూతురి ప్రవర్తన, కూతురి నిర్ణయం వృద్ధాప్యంలో ఆయన్ని బాధించాయి. యశోద తన మనస్సులోని ఫీలింగ్స్ ని బయటకు కనిపించనీయలేదు. తనని ఏమైనా అన్నా అంటుంది.అంతే కాదు తనను అపార్థం చేసుకుంటుంది.అది తాను భరించలేదు .సవతి తల్లి అనే ముద్ర ఎంత...
                                           5 ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు అమ్మ...ప్రపంచం లేనేలేదు ఆ అమ్మ లేకపోతే.... అమ్మతనం ఒంటరితనమై...అమ్మతనం అనాథ అనే నీడలో శూన్యమై..ఆ శూన్యంలో మూర్తీభవించిన విషాదమై....దీనంగా...
స్పెషల్ వంట ఫర్ ప్రియమైన శ్రీమతి పొద్దున్నే కాస్త బద్దకించి రాత్రి నేను ఇంత అందంగా బద్దకించి నిద్రపోవడానికి కారణమైన శ్రీమతికి ఏంచేయాలి? తను ముద్దుగా నిద్రపోతోంది.భార్య అందాలు కళ్ళు తెరిచినప్పుడు కాదు..నిద్రలోనే చూడాలి...నుదిటి మీద చిన్న ముద్దుతో గుడ్ మార్నింగ్ చెప్పి కదిలాను..."మరి పెదవులు ఏం పాపం చేసాయి..అయినా గుడ్ మార్నింగ్ చెప్పాల్సింది...పెదవులకు"ఒక...
(గత సంచిక తరువాయి) ఆంటీ చక్కగా చేసిన కేసరి మా ముందు ఉంచింది. మొహమాటం లేకుండా నేను ఒక పట్టు పట్టాను. తరువాత ప్రేయర్ తో క్లాస్ అయిపోవడం వల్ల మేము వెనుదిరిగాం. ఏదైనా ఆదివారం బోర్ కొట్టకుండా ఉండడానికి నాకో టైం పాస్ దొరికింది. మరుసటి ఆదివారం... ఉదయం 9 గంటలు... అప్పుడే టిఫిన్ తిని టీవీలో వస్తున్న ‘హీ మాన్’...
ఫీడ్ బ్యాక్ మాటలు లేవు ..మాటలు చాలవు..సుగాత్రి పాత్ర నభూతో నభవిష్యతి.హేట్సాల్ప్ మేడం...మొదటిసారి చాలా కాలం తర్వాత ఒక మంచి సీరియల్ చదువుతున్నాను....విశ్వేశ్వర్రావు (ముంబై) సుగాత్రి లాంటి తల్లి వున్న ప్రతిమ లాంటి కూతుళ్లు అదృష్టవంతురాలు...ఏమంటారు?.....ప్రమోద.(చెన్నై) మీరు నమ్మరు..టెక్సాస్ లో వున్న నా ఫ్రెండ్ వాట్సాప్ లో పంపించిన లింక్ చూసి గుప్పెడంత ఆకాశానికి ఫిదా అయ్యాను...శివాని (...
ఫీడ్ బ్యాక్ డెత్ సెంటెన్స్ త్సర్వత శ్రీ&శ్రీమతి ..రెంటికీ పోలిక లేదు..విభిన్న వైవిధ్యమైన అటెంప్ట్..చాలా బావుంది మేడం..కంగ్రాట్స్ ..రామనాథ్ (విజయవాడ) చరణ్ పాత్రను మలిచిన తీరు చాలా బావుంది...చరణ్ లాంటి వాళ్ళు నిజజీవితంలో వుంటారా? వైదేహి(వైజాగ్) (గత సంచిక తరువాయి) చరణ్ కు నిద్ర లేవు విశ్రాంతి లేదు..అలిసిపోతున్నాడు...ఒక్కో క్షణం భయపడిపోతున్నారు.కంపెనీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది.ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతుందితన పరిస్థితిని...
ప్రజలకు సేవచేసే ప్రతీ క్షణం నాకు పుట్టినరోజుతో సమానం.మీ అభిమానమే నాకుశుభాకాంక్ష … …స్వామి గౌడ్ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ గారికి మేన్ రోబో హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది... ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. http://kinige.com/author/Vijayarke ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్...
ఫీడ్ బ్యాక్ శ్రీ&శ్రీమతి చదువుకుంటూ సరదాగా నవ్వుకుంటూనే ఆలోచిస్తున్నాం.గిల్లికజ్జాలు శృతి మించితే ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది.థాంక్యూ తేజారాణి తిరునగరి గారూ...వసంత కుమార(బెంగుళూర్) *మీ డెత్ సెంటెన్స్ ,శ్రీ&శ్రీమతి రెండూ డిఫెరెంట్ గా వున్నాయి.ఈసారి థ్రిల్లర్ నవల అందిస్తారని ఆశిస్తున్నాం...రాజ్ కుమార్(హైద్రాబాద్ ) తికేశ్వర్రావు కు గడ్డం అప్పుకన్నా వడ్డీ ముద్దన్నట్టు పెరిగింది.కనపడిన ప్రతీవారిని అడుగుతున్నాడు.ఈ శాల్తీ...