వాషింగ్టన్: అమెరికాలో అదో రెస్టారెంట్..ఒక పదిహేనేళ్ల అమ్మాయి వెయిట్రెస్‌గా తన డ్యూటీ చేస్తోంది.ఆరుగురు సిబ్బంది తరచూ కనిపిస్తున్నారు.వారెవరా... అని ఆరా తీస్తే అమెరికా సీక్రెట్ ఏజెంట్లు అని తెలిసి నోరెళ్లబెట్టక తప్పలేదు.అంతకన్నా షాకింగ్ న్యూస్ ఏమిటంటే ...
ఆ వెయిట్రెస్ అమెరికా దేశాధ్యక్షుడి రెండవ కూతురు నటాషా(సాషా)
కొందరికి పని చేయాలంటే బద్ధకం...హోటల్లో పని చేయాలంటే మరీ నామోషీ...
వ్యక్తిత్వ వికాస పుస్తక రచయిత ,మోటివేషన్ క్లాసెస్ ద్వారా విద్యార్థుల్లో పోటీ పరీక్షలు రాసే అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని ప్రేరణను స్ఫూర్తిని కలిగించే డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి సత్తుపల్లి(ఖమ్మం జిల్లా)లో విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తోన్న దృశ్యమాలిక.
డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి,ప్రముఖ రచయిత విజయార్కె తో కలిసిన రాసిన ప్రజల మనిషి తుమ్మల నాగేశ్వర రావు...
ఆకాంక్ష హెల్త్ టిప్
క్యారెట్ జ్యూస్ వలన ప్రయోజనాలు:-
*చర్మానికి:..
ఎండకు కమిలి, రంగు కోల్పోయిన చర్మానికి క్యారెట్ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది.రంగును పెంచటమేగాకుండా చర్మ ఆరోగ్యానికి క్యారెట్ రసం తోడ్పడుతుంది.
*శరీరంలోని మృతకణాలను తిరిగి యాక్టివేట్ చేయ డం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
*శరీరంలోని మృతకణాలు తిరిగి జీవం పోసుకోవాలంటే క్యారెట్ జ్యూస్ తప్పక సేవించాలి.
*కంటికి...
నిత్యం తిరుమల పుణ్య క్షేత్రంలో రోజుకి మూడు గంటలు మ్రోగిస్తారు. ఒకొక్క గంటకు స్వామి వారికి ప్రత్యేకమైన సేవలు ఉంటాయి. అవి ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాము.
తిరుమలలో మూడు గoటలు యొక్క ప్రాముఖ్యత---
(1)తిరుమలలో మొదటి గంట, నైవేద్యం:-
*సుప్రభాతసేవ, అభిషేకాలు, కొలువు, సహస్రనామార్చనల తర్వాత శయన మంటపాన్ని శుభ్రం చేసి బంగారు వాకిలి తలుపులు మూస్తారు.
*తిరుమామణి...
న్యూఢిల్లీ :అంతా ఇరుగుపొరుగే..ఉదయాన్నే హలో అనుకునే బాపతే...అంతలో ఏమైందో కానీ వీరవిహారం మొదలైంది.సినిమా ఫైట్ ను మించిన రియల్ స్టంట్ మొదలైంది.దుడ్డుకర్రలు ,రోడ్డు మీదున్న ఇటుకలు గాలిలోకి లేచాయి...ఆడా,మగా తేడా లేదు.వీరంగం సృష్టించారు.కెమెరా యాక్షన్ కట్ లు లేవు.
పిచ్చిగా తన్నుకున్నారు. దుడ్డు కర్రలతో బాదుకున్నారు. రోడ్డుపైనున్న ఇటుకలు విసురుకున్నారు.
కన్నుమూసి తెరిచేలోగా యుద్ధం ముగిసింది.గెలిచింది...
రచయిత్రి మాట ...
డాక్టర్ కృష్ణ పుట్టపర్తి ...Penukonda To Dallas
ఒక చిన్న ప్రకంపనం
ఒక చిన్న ఉద్వేగం
ఒక చిన్న భయం ...
ఇది కలా?నిజమా?
రెండు సంవత్సరాల క్రితం అప్పుడే మొదలుపెట్టిన అక్షర ప్రయాణంలో ,అతి తక్కువ సమయంలో ఒక పెద్ద మజిలీని ఇంత తక్కువ వ్యవధిలో చేరుకోగలిగానా...?అన్న చిన్న సంశయం....?
కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ నన్ను...
మనకు ప్రతీదీ నిర్లక్ష్యమే...చాలా సందర్భాల్లో మనం చాలా మందంగా ఉంటాం.కొన్ని రకాల కూల్ డ్రింక్స్ తుప్పు పట్టిన ఇనుమును క్లీన్ చేయడానికి వాడుతారని చెప్పినా,మీడియాలో వచ్చినా తాగేస్తాం.రోడ్డు పక్కన తయారయ్యే నూడుల్స్,చికెన్ సిక్స్టీ ఫైవ్ లాంటివి వాడిపారేసిన నూనెను మళ్ళీ మళ్ళీ కూడా వాడుతారని తెలిసినా తింటాం.కానీ అమెరికాలో పిల్లలు ఇష్టంగా తినే కిండర్...
(సృజనాత్మకతకు ఎల్లలు లేవు.మూడు చిత్రాలను తీసుకుని సృష్టించిన ప్రకృతి చిత్రం.తులసీదళంతో ఓ ప్రకృతికాంత దర్శనం...)
ప్రకృతి పులకరించి పోతోంది
వేకువనే తలారా స్నానం చేసి ...
తులసికోట ముందు ...
ప్రకృతికాంత ...
చిత్రకారుడి కుంచె సృష్టించిన వర్ణచిత్రమా?
కవియిత్రి సృజనాత్మకత...
చిత్రాల కూర్పుతో తీర్చి,పేర్చి ,
కూర్చిన చిత్తరువు.కాదు కదా?
తేజారాణి తిరునగరి
మెస్మరైజింగ్ రైటర్ విసురజకు పుట్టినరోజు శుభాకాంక్షలు
ఆగష్టు 1
స్నేహంలో కర్ణుడు, ,ప్రతిభతో అనితరసాధ్యుడు...మంచితనానికి ఆప్తుడు ..మేన్ రోబోకు ఆత్మీయుడు
మెస్మరైజింగ్ రైటర్ విసురజకు పుట్టినరోజు శుభాకాంక్షలు
మేన్ రోబోలో రచయితగా రాసిన తొలి నవల ముగ్ధమోహనం ఒక సంచలనం సృష్టించింది.
మేలుకొలుపు ముచ్చట్లు ఒక వ్యక్తిత్వ వికాస రచనకు తెరతీసింది.
పంచరత్నాలు ఆధ్యాత్మిక భావాలకు ఊపిరి పోసింది.
విసురజ...
అవసరానికి ఆకలికి శరీరాన్ని వ్యాపారంగా మార్చుకునే సెక్స్ వర్కర్ లో వుండే నిజాయితీ డబ్బుతో శారీరక అవసరాన్ని తీర్చుకునే వారిలో ఉండకపోవడం చూస్తే..నైతికంగా చెడింది ఎవరు?అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాలా? ముంబైలో జరిగిన సంఘటన చూస్తే ఈ ప్రశ్న మెదులుతుంది.
ముంబైలో ఒక సెక్స్ వర్కర్ కు అతనితో పరిచయం వుంది.గతంలో ఆమెతో గడిపిన ప్రతీసారి...














