మంచి మనసున్న మహోన్నతవ్యక్తికి అశ్రునివాళి …ములుగు మైథిలి

వెండితెర మీద బంగారు చిరునవ్వులు పండించే సుప్రసిద్ధ హాస్యనటులు గుండు హనుమంతరావు గారు లేరు అన్న వార్త మిక్కిలి బాధాకరం.మంచి హాస్యనటుడే కాదు..ఉన్నతమైన వ్యక్తిత్వం సంస్కారం మూర్తీభవించిన వ్యక్తి.
2012 లో నా మొదటి కవితా సంపుటిని ఆవిష్కరించారు.నన్ను అభినందించారు.
ఏ మాత్రం గర్వం లేని నిగర్వి.వారి ఆత్మను శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.

…..ములుగు మైథిలి

 

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY