సంప్రదాయానికి సంస్కారానికి ఉన్నతవిలువలతో కూడిన విద్యావిధానానికి పెద్దపీట వేసే…లోటస్ ల్యాప్ లో ఉగాది వేడుకలు

సంప్రదాయానికి సంస్కారానికి ఉన్నతవిలువలతో కూడిన విద్యావిధానానికి పెద్దపీట వేసే విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో లోటస్ ల్యాప్ లో ఉగాది వేడుకలు జరిగాయి.
లోటస్ ల్యాప్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ కొత్త సంవత్సరానికి విలంభి నామ ఉగాదికి స్వాగతం పలుకుతున్నామని ప్రతీ ఒక్కరికి విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.
ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు విద్యార్థులు పాలుపంచుకున్నారు.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY