విద్యార్థుల్లో వున్న సృజనాత్మకత,నైపుణ్యాన్ని,వాళ్ళ అభిరుచుల్ని గమనించి వారి గమ్యాన్ని దిశానిర్ధేశం చేయాలి.విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి…

లోటస్ ల్యాప్ లో ఘనంగా జరిగిన స్నాతకోత్సవ సంబరాలు …
దిల్ సుఖ్ నగర్ లోని లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ లో యూకేజీ నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు జరిగిన స్నాతకోత్సవాన్ని కన్నుల పండువుగా నిర్వహించారు .
విద్యార్థుల్లో వున్న సృజనాత్మకత,నైపుణ్యాన్ని,వాళ్ళ అభిరుచుల్ని గమనించి వారి గమ్యాన్ని దిశానిర్ధేశం చేయాలని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు లోటస్ ల్యాప్ చైర్మన్ విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి.”ఉన్నత ప్రమాణాలతో అత్యున్నత సాంకేతిక నైపుణ్యంతో విలువలతో కూడిన విద్యను అందించడమే తమ లక్ష్యం అన్నారాయన,
ఈ కార్యక్రమంలో పాఠశాల పిన్సిపల్ లలితా మెహర్ గీత,రాధ తదితరులు పాల్గొన్నారు.
ఈ స్నాతకోత్సవం పట్ల తల్లిదండ్రులు ,పురప్రముఖులు హర్షం వ్యక్తం చేసారు.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY