” అమ్మ పెళ్లనాటి పట్టుచీర అమ్మి నా స్కూల్ ఫీజు కట్టింది ” ఇవి మాటలు కాదు కన్నీటి అక్షరాల తడి. ఈ తడికి అక్షరాలు చెమ్మగిల్లితే …పొన్నాల లక్ష్మయ్య.

కష్టాలు తెలిసినవాడు
కన్నీటి సంద్రాన్ని ఈదినవాడు
సముద్రాలూ దాటి అమ్మ మాట నిలిపినవాడు….
మాటల్లో హిపోక్రసీ ఉందదు..స్పష్టమైన భావజాలం
దశాబ్దాలకు ముందే విదేశాలకు వెళ్లొచ్చి ప్రజాసేవలో అంకితమైన నాయకుడు.
వివాదాలకు దూరం.. అధికార గర్వానికి అతనెప్పుడూ దూరం.
చిరునవ్వు చెక్కు చెదరదు.
అమ్మ జ్ఞాపకాన్ని, మర్చిపోడు,తన మూలాలను విస్మరించడు.
అతనే పొన్నాల లక్ష్మయ్య.
అతని మనసులో మాటలను త్వరలో మీ ముందుంచే ప్రయత్నమే..
నేను …నా రాజకీయజీవితం

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY